Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Ravi Teja: మరో ప్లాప్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తున్న రవితేజ?

Ravi Teja: మరో ప్లాప్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తున్న రవితేజ?

  • March 23, 2023 / 03:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ravi Teja: మరో ప్లాప్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తున్న రవితేజ?

సాధారణంగా హీరోలు ఓ హిట్టు కొట్టిన తర్వాత.. నెక్స్ట్ సినిమా కూడా మినిమం గ్యారెంటీ అనుకునే విధంగా ఉండాలని కోరుకుంటారు. అందులో తమలానే సక్సెస్ లో ఉన్న దర్శకులతో తమ నెక్స్ట్ సినిమాలను ప్లాన్ చేసుకుంటారు.కానీ రవితేజ మాత్రం చాలా డిఫరెంట్. తాను సక్సెస్ లో ఉన్నా ప్లాపుల్లో ఉన్నా తన నెక్స్ట్ సినిమాని ప్లాప్ లో ఉన్న దర్శకులతో లేదా కొత్త దర్శకులతో చేస్తుంటాడు. ఎందుకంటే తన కంఫర్ట్ కోసం..

అలాగే రవితేజ కూడా కెరీర్ ప్రారంభంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాడు కాబట్టి.. తన సినిమాల్లో ఏ అంశాలు ఉండాలో ఏది ఉండకూడదో.. అతనికి బాగా తెలుసు. అలా చేయడం వల్ల సినిమా హిట్ అవుతుందా.. ప్లాప్ అవుతుందా అనేది తర్వాతి సంగతి. సరే ఇప్పుడు అసలు విషయానికి వచ్చేద్దాం. ‘ధమాకా’ ‘వాల్తేరు వీరయ్య’ వంటి సూపర్ హిట్లతో ఫామ్లోకి వచ్చిన రవితేజ… ప్రస్తుతం ‘రావణాసుర’ ‘టైగర్ నాగేశ్వర రావు’ వంటి సినిమాల్లో నటిస్తున్నాడు.

అలాగే సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్నాడు. వీటితో పాటు రవితేజ.. వీరు పోట్ల దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడట. ‘వర్షం’ ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ వంటి సూపర్ హిట్ చిత్రాలకు రైటర్ గా పనిచేసిన వీరు పోట్ల.. ‘బిందాస్’ ‘రగడ’ ‘దూసుకెళ్తా’ వంటి అబౌవ్ యావరేజ్ సినిమాలను డైరెక్ట్ చేశాడు. అటు తర్వాత సునీల్ తో ‘ఈడు గోల్డ్ ఎహే’ అనే సినిమా కూడా డైరెక్ట్ చేశాడు.

2016 లో వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. దీని తర్వాత వీరు పోట్లకి ఎవ్వరూ ఛాన్స్ ఇవ్వలేదు. అయితే ఎట్టకేలకు అతను ఓ మంచి కథ రాసుకుని రవితేజని అప్రోచ్ అవ్వగా అతను ఓకే చెప్పినట్టు సమాచారం. అయితే ఈ ప్రాజెక్టుని ఎవరు నిర్మిస్తారు అన్నది తెలియాల్సి ఉంది. ఇక ‘రావణాసుర’ చిత్రం ఏప్రిల్ 7న విడుదల కాబోతోంది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Veeru Potla
  • #Mass Maharaaj Ravi Teja
  • #Ravi teja
  • #veeru potla

Also Read

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

trending news

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

6 mins ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

1 hour ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

3 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago

latest news

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

23 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

1 day ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version