Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Raviteja: మరో ఇండస్ట్రీ హిట్ కు పూరి ప్లాన్!

Raviteja: మరో ఇండస్ట్రీ హిట్ కు పూరి ప్లాన్!

  • May 1, 2021 / 03:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Raviteja: మరో ఇండస్ట్రీ హిట్ కు పూరి ప్లాన్!

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్ లో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ‘ఇడియట్’, ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’, ‘అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి’, ‘నేనింతే’, ‘దేవుడు చేసిన మనుషులు’ ఇలా వీరిద్దరూ కలిసి ఐదు సినిమాలకు పని చేశారు. పూరి అంటే రవితేజకి ఎంతో అభిమానం. ఆయన ఎప్పుడు డేట్స్ అడిగినా.. లేదనుకుండా ఇస్తుంటాడు రవితేజ. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలిసి సినిమా చేయబోతున్నట్లు సమాచారం.

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ కోసం ముందుగా పూరి జగన్నాధ్ ను కథ సిద్ధం చేయమని అడిగారు. దీంతో ఆయన ‘ఆటో జానీ’ అనే స్టోరీ రాసుకున్నాడు. అయితే ఈ కథ సెకండ్ హాఫ్ చిరంజీవికి నచ్చకపోవడంతో ఆయన రిజెక్ట్ చేశారు. అప్పటినుండి ఆ కథ అలానే ఉండిపోయింది. ఇప్పుడు ఈ కథతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు పూరి. దీనికోసం రవితేజను హీరోగా ఎంపిక చేసుకున్నాడని సమాచారం. రవితేజ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లుగా కొన్ని మార్పులు చేస్తే సరిపోతుందని భావిస్తున్నాడు.

ప్రస్తుతం పూరి జగన్నాధ్ ‘లైగర్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. అది పూర్తయిన తరువాత ‘ఆటో జానీ’పై ఫోకస్ పెట్టనున్నాడు. మరోపక్క రవితేజ వరుస సినిమాలకు కమిట్మెంట్ ఇస్తున్నాడు. ‘ఖిలాడి’ సినిమా సెట్స్ పై ఉండగానే మరో రెండు సినిమాలు ఒప్పుకున్నాడు. ఇవన్నీ పూర్తి చేశాక పూరి సినిమా మొదలుపెడతాడో లేక సమాంతరంగా నటిస్తాడో చూడాలి..!

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Auto Johnny movie
  • #Director Puri Jagannadh
  • #Puri Jagannadh
  • #Ravi teja

Also Read

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

related news

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

Shiva Nirvana: ‘ఇరుముడి’ అంటే ఏంటో చెప్పిన దర్శకుడు.. కనెక్ట్‌ అయితే ఉంటుంది చూడండి…

Shiva Nirvana: రూమర్లకు చెక్‌… ‘ఇరుముడి’ కథ గురించి తొలిసారి స్పందించిన దర్శకుడు

trending news

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

16 mins ago
Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

35 mins ago
Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

1 hour ago
Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

4 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

6 hours ago

latest news

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

43 mins ago
PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

2 hours ago
Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

4 hours ago
Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

5 hours ago
Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version