Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Movie News » RGV, Ashu Reddy: మళ్ళీ అషురెడ్డి పాదాల వద్ద వాలిన వర్మ.. వీడియో వైరల్..!

RGV, Ashu Reddy: మళ్ళీ అషురెడ్డి పాదాల వద్ద వాలిన వర్మ.. వీడియో వైరల్..!

  • December 7, 2022 / 08:13 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

RGV, Ashu Reddy: మళ్ళీ అషురెడ్డి పాదాల వద్ద వాలిన వర్మ.. వీడియో వైరల్..!

రాంగోపాల్ వర్మ ఒకప్పుడు చరిత్ర సృష్టించిన స్టార్ డైరెక్టర్. మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టిన దర్శకుడిగా రికార్డులకెక్కాడు. అటు తర్వాత ఎన్నో గొప్ప సినిమాలు తీశాడు. అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్, సంజయ్ దత్, అజయ్ దేవగన్ వంటి బాలీవుడ్ స్టార్ హీరోలతో కూడా సినిమాలు తీసి హిట్లు కొట్టిన దర్శకుడు. రక్త చరిత్ర వరకు రాంగోపాల్ వర్మ సినిమాలు బాగానే ఉండేవి. అయితే ఆ తర్వాత వర్మ తన స్థాయికి తగ్గ సినిమాలు తీయడం లేదు. కొత్త కొత్త మార్కెటింగ్ స్ట్రాటజీలు..

ఇప్పటి ఫిలిం మేకర్స్ కు పరిచయం చేస్తున్నాడు కానీ.. తన మార్క్ మేకింగ్, టెక్నికల్ వర్క్ అనేది అతను తీసే సినిమాల్లో మిస్ అవుతుంది. పూర్తిగా అడల్ట్ కంటెంట్ అలాగే కాంట్రావర్సీల పై ఆధారపడి సినిమాలు చేస్తున్నాడు. అవి వర్మ అభిమానులను సైతం ఇబ్బంది పెడుతున్నాయి. కానీ ‘నన్ను అభిమానిస్తే నీ కర్మ.. అది నీ పర్సనల్’ అంటూ చెబుతాడు వర్మ. ఇదిలా ఉండగా..మొన్నామధ్య అషురెడ్డిని బోల్డ్ ఇంటర్వ్యూ చేశాడు వర్మ. అందులో భాగంగా ఆమె థైస్ కనబడేలా కిందికి వంగి ఓ ఫోటో తీశాడు.

ఆ ఇంటర్వ్యూ ఎంత హైలెట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరోసారి అషురెడ్డి పాదాల వద్ద వాలిపోయాడు వర్మ. తన ‘డేంజరస్’ సినిమా ప్రమోషన్లలో భాగంగా అషురెడ్డి పాదాల వద్ద పడి ఇంటర్వ్యూ చేశాడో.. చేయించుకున్నాడో అన్నది వర్మకే తెలియాలి. ‘డేంజరస్’ మూవీ పూర్తిగా లెస్బియన్ రొమాన్స్ జానర్లో రూపొందింది.

డిసెంబర్ 9న వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్ అవుతోంది. నైనా గంగూలీ, అప్సర రాణి ఈ సినిమాలో విచ్చలవిడిగా రొమాన్స్ చేసుకున్నారు. అనేక సార్లు వాయిదా పడ్డ ఈ మూవీ ఈసారైనా రిలీజ్ అవుతుందో లేదో చూడాలి. ప్రస్తుతానికి అషురెడ్డి-వర్మ ల వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి :

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ashu Reddy
  • #Director Ram Gopal Varma
  • #RGV

Also Read

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

related news

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

trending news

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

27 mins ago
ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

2 hours ago
Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

2 hours ago
Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

3 hours ago
This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

4 hours ago

latest news

Salman Khan: ఈ ఏడాది మిస్‌.. వచ్చే ఏడాది పక్కాగా పండక్కి వస్తా అంటున్న స్టార్‌ హీరో

Salman Khan: ఈ ఏడాది మిస్‌.. వచ్చే ఏడాది పక్కాగా పండక్కి వస్తా అంటున్న స్టార్‌ హీరో

1 hour ago
Rj Balaji: ఆయన వద్దంటేనే సూర్య దగ్గరకు ‘కరుప్పు’.. ఎవరా హీరోనో తెలుసా?

Rj Balaji: ఆయన వద్దంటేనే సూర్య దగ్గరకు ‘కరుప్పు’.. ఎవరా హీరోనో తెలుసా?

2 hours ago
Niharika: నాలుగేళ్ల తర్వాత తెలిసింది.. మా రౌడీ నాకేమీ చెప్పలేదు: నిహారిక

Niharika: నాలుగేళ్ల తర్వాత తెలిసింది.. మా రౌడీ నాకేమీ చెప్పలేదు: నిహారిక

2 hours ago
Biker Trailer: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

Biker Trailer: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

20 hours ago
Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version