Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss Elimination: ఇంటి నుంచీ ఈవారం వెళ్లిపోయేది వీళ్లేనా..! ట్విస్ట్ ఏంటి..?

Bigg Boss Elimination: ఇంటి నుంచీ ఈవారం వెళ్లిపోయేది వీళ్లేనా..! ట్విస్ట్ ఏంటి..?

  • April 30, 2022 / 10:42 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss Elimination: ఇంటి నుంచీ ఈవారం వెళ్లిపోయేది వీళ్లేనా..! ట్విస్ట్ ఏంటి..?

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో 9వ వారం ఎలిమినేషన్ అనేది మరో లెవల్లో ఉండబోతోంది. ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉండబోతోందని సోషల్ మీడియాలో టాక్ మొదలైంది. నిజానికి నామినేషన్స్ రోజునుంచే డబుల్ ఎలిమినేషన్ ఉండచ్చని అంచనాలు వేశారు. అయితే, ఈసారి ఫైనల్స్ లో టాప్ 6 ఉంటే మాత్రం ఈవారం ఒక్కరే ఎలిమినేట్ అవుతారు. అలా కాకుండా టాప్ 5 ఉంటే మాత్రం ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ ఉండచ్చని అంటున్నారు.

ప్రస్తుతం నామినేషన్స్ లో 7గురు ఉన్నారు. ఈ ఏడుగురులో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఇప్పుడు చాలా ఆసక్తికరం. ప్రస్తుతానికి అన్ అఫీషియల్ పోలింగ్స్ లో చూసినట్లయితే, మిత్రా – ఇంకా శివ ఇద్దరూ సేఫ్ జోన్ లోనే ఉన్నారు. ఇక మిగతా ఐదుగురులో ఇద్దరు కంపల్సరీగా వెళ్లిపోక తప్పదనే అనిపిస్తోంది. వీక్ అంతా ఓటింగ్ అనేది ఈసారి తారుమారు అయిపోయింది. మిత్రా శర్మా, యాంకర్ శివలు సేఫ్ లో ఉన్నారు. ఆ తర్వాత బాబాభాస్కర్, నటరాజ్ మాస్టర్ ఇద్దరూ కూడా సేఫ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

కానీ, నటరాజ్ మాస్టర్ కొన్ని సైట్స్ లో డేంజర్ జోన్ లో కనిపిస్తున్నారు. ఈయనతో పాటుగా, అరియానా, హమీదా, అనిల్ ముగ్గురూ కూడా డేంజర్ జోన్ లో ఉన్నారు. వీళ్లలో ఏ ఇద్దరు ఎలిమినేట్ అవుతారు అనేది చెప్పలేని పరిస్థితి. ప్రస్తుతానికి అయితే నటరాజ్ మాస్టర్ ఇంకా హమీదా ఇద్దరూ కూడా సేఫ్ గా ఉన్నట్లుగానే అనిపిస్తున్నారు. అరియానా, అనిల్ వీళ్లిద్దరిలోనే ఎలిమినేషన్ అనేది జరగబోతోందా అనిపిస్తోంది. ఒకవేళ సింగిల్ ఎలిమినేషన్ ఉంటే అనిల్ రాథోడ్ వెళ్లిపోయే ఛాన్స్ ఉంది.

డబుల్ ఎలిమినేషన్ అయితే మాత్రం అనిల్ తో పాటుగా ఎవరు వెళ్తారు అనేది ఆసక్తికరం. కొన్ని అన్ అఫీషియల్ సైట్స్ లో చూస్తే మాత్రం అనిల్ తో పాటుగా అరియానా డేంజర్ గా కనిపిస్తోంది. ఒకవేళ అనిల్ తో పాటుగా హమీదా వెళ్లిపోయినా ఆశ్చర్యం లేదు. అలా కాకుండా నటరాజ్ మాస్టర్, అనిల్ ఇధ్దర్నీ పంపించేసినా షోలో ట్విస్ట్ అదిరిపోతుంది. మరి ఈసారి ఎవరు ఇంటి నుంచీ బయటకి వెళ్లబోతున్నారు అనేది చాలా అంటే చాలా ఆసక్తికరంగా మారింది. అదీ మేటర్.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #anil
  • #Ariyana
  • #Bigg boss
  • #Bigg Boss Non-Stop
  • #Bigg Boss OTT Telugu

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

10 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

22 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

5 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

7 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

8 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

9 hours ago
Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version