Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » అలియా మొదలు పెట్టగానే బ్రేక్ పడింది

అలియా మొదలు పెట్టగానే బ్రేక్ పడింది

  • December 29, 2020 / 01:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అలియా మొదలు పెట్టగానే బ్రేక్ పడింది

ఆర్ఆర్ఆర్ నటి, అలియా భట్ గంగూబాయి కతియావాడి అనే క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నారని అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమాపై అంచనాలు భరిగానే ఉన్నాయి. పద్మావత్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా డిసెంబర్ 2019లోనే మొదలైంది. ఇక లాక్ డౌన్ కారణంగా బ్రేక్ రావడంతో సినిమా విడుదల తేదీని వాయిదా వేయాల్సి వచ్చింది. ఇక మొత్తానికి అలియా ఇటీవల షూటింగ్ ను మళ్ళీ మొదలు పెట్టింది.

రెగ్యులర్ షూటింగ్ స్పీడ్ అందుకుంటున్న సమయంలో సడన్ గా సినిమాకు కొన్ని చట్టపరమైన ఇబ్బందులు ఎదురొస్తున్నాయి. సెక్స్ రాకెట్ ను నడిపిన గంగూబాయి యొక్క నిజ జీవిత పాత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆమెకు మాఫియాతో కూడా సంబంధాలు కలిగి ఉండటాన్ని చూపించనున్నట్లు టాక్ వస్తోంది. అయితే గంగూబాయి యొక్క దత్తపుత్రులలో ఒకరైన బాబూజీ రావ్జీ షా కేసు నమోదు చేశాడు. హీరోయిన్ అలియా భట్ తో పాటు మరియు కథను అందించిన హుస్సేన్ జైదీ పేర్లను పిటిషన్ లో పేర్కొన్నటు సమాచారం.

హుస్సేన్, మాఫియా క్వీన్ ఆఫ్ ముంబై పుస్తకాన్ని వ్రాసారు. దీని ఆధారంగానే సినిమాను తెరకెక్కిస్తున్నారు. పుస్తకంలోని అంశాలు చాలా వరకు పరువు నష్టం కలిగించేవని బాబూజీ ముంబై కోర్టును ఆశ్రయించారు. విచారణ జనవరి 7న జరుగనున్నట్లు సమాచారం.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #Actress Alia Bhatt
  • #Alia
  • #Alia Bhatt
  • #Gangubhai

Also Read

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

related news

Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

trending news

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

1 hour ago
Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

1 hour ago
Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

2 hours ago
10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

3 hours ago
Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

4 hours ago

latest news

దేవయాని కూతురు వచ్చేస్తోంది.. తెలుగు బ్లాక్‌బస్టర్‌ రీమేక్‌తో..

1 min ago
Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

5 hours ago
Leader: మన స్టార్‌ హీరోల్లా కలెక్షన్ల కామెడీ చేస్తున్న లెజెండ్‌ శరవణన్‌

Anil Ravipudi: ఏంటి అనిల్‌ రావిపూడి ‘రామాయణం’ తీస్తున్నారా? నిజమేనా?

Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version