Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Krithi Shetty: ఆ హీరోలకు కృతి శెట్టి హిట్టిస్తుందా?

Krithi Shetty: ఆ హీరోలకు కృతి శెట్టి హిట్టిస్తుందా?

  • January 16, 2022 / 05:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Krithi Shetty: ఆ హీరోలకు కృతి శెట్టి హిట్టిస్తుందా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా మూడు విజయాలను సొంతం చేసుకున్న హీరోయిన్లలో స్టార్ హీరోయిన్ కృతిశెట్టి కూడా ఒకరు. ఉప్పెనతో రికార్డు స్థాయి కలెక్షన్లను సాధించిన కృతిశెట్టి శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలతో కూడా హిట్లను సొంతం చేసుకోగా బంగార్రాజు సినిమాకు రికార్డు స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి. శుక్రవారంతో పోలిస్తే శనివారం ఈ సినిమాకు కలెక్షన్లు పెరిగాయని తెలుస్తోంది. తక్కువ సమయంలోనే బంగార్రాజు సినిమా షూటింగ్ పూర్తైంది. నాగార్జున ఒకవైపు బిగ్ బాస్ షోతో బిజీగా ఉన్నా బంగార్రాజు సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనే పట్టుదలతో అనుకున్న తేదీకి ఈ సినిమాను విడుదల చేశారు.

ఈ సినిమా కోసం ఎక్కువ సమయం కేటాయించి ఉంటే ఈ సినిమా రిజల్ట్ మరింత బెటర్ గా ఉండేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్, డైరెక్టర్ బంగార్రాజు సినిమా కోసం రేయింబవళ్లు కష్టపడ్డారు. మరోవైపు కృతిశెట్టి నితిన్ హీరోగా తెరకెక్కుతున్న ఒక సినిమాతో పాటు సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, రామ్ లింగుస్వామి కాంబో మూవీలో నటిస్తున్నారు. ఈ ముగ్గురు హీరోలు ప్రస్తుతం సక్సెస్ లో లేరనే సంగతి తెలిసిందే.

ఈ హీరోలకు కూడా కృతిశెట్టి సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి సక్సెస్ దక్కుతుందేమో చూడాల్సి ఉంది. కృతిశెట్టి కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రేక్షకులు మెచ్చే కథలను ఎంచుకుంటూ కృతిశెట్టి కెరీర్ ను కొనసాగిస్తున్నారు. పూజా హెగ్డే, రష్మిక గోల్డెన్ లెగ్ హీరోయిన్లుగా గుర్తింపును సొంతం చేసుకోగా కృతిశెట్టి కూడా ఆ జాబితాలో చేరడం గమనార్హం. స్టార్ హీరోలు కృతిశెట్టికి ఛాన్స్ ఇస్తే ఆమె క్రేజ్ మరింత పెరగడం గ్యారంటీ అని చెప్పవచ్చు.

కృతిశెట్టికి సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇతర భాషల్లో కూడా కృతిశెట్టికి ఆఫర్లు బాగానే వస్తున్నాయి. ఇతర భాషల ఆఫర్ల విషయంలో కృతిశెట్టి ఎలా వ్యవహరిస్తారో చూడాల్సి ఉంది. చిన్న వయస్సులోనే కృతిశెట్టి స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకోవడం గమనార్హం.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Krithi Shetty
  • #Actress Krithi Shetty
  • #Bangrraju
  • #Krithi Shetty

Also Read

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

related news

trending news

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

26 mins ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

2 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

20 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

21 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

22 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version