Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » Merlapaka Gandhi: మేర్లపాక గాంధీ ఈసారి ఏ పాయింట్‌ పట్టా!

Merlapaka Gandhi: మేర్లపాక గాంధీ ఈసారి ఏ పాయింట్‌ పట్టా!

  • June 4, 2021 / 01:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Merlapaka Gandhi: మేర్లపాక గాంధీ ఈసారి ఏ పాయింట్‌ పట్టా!

సమాజంలో చర్చించడానికే పెద్దవాళ్లు ఆస్తక్తిచూపించిన పాయింట్లను సినిమాల్లో చూపించడం అంటే డేర్‌ స్టెప్‌ అనే చెప్పాలి. ఇటీవల ఇలాంటి ఫీట్‌ను యూవీ క్రియేషన్స్‌, మేర్లపాక గాంధీ చేసి చూపించారు. ‘ఏక్‌ మినీ కథ’ పేరుతో సైజ్‌ మేటర్స్ కాదు అంటూ బోల్డ్‌ పాయింట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లారు. కరోనా పరిస్థితుల వల్ల ఆ సినిమా ఓటీటీలో విడుదలై బాగుంది అనిపించుకుంది. ఈ సినిమా ఫలితం ఇచ్చిన జోషల్‌లో యూవీ టీమ్‌ మరో బోల్డ్‌ పాయింట్‌ను ఎంచుకుంటోందట.

మేర్లపాక గాంధీ అంటే ఎంటర్‌టైన్మెంట్‌ స్క్రిప్టులు రాస్తుంటారు. ఇప్పటివరకు ఆయన చేసిన ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’, ‘ఎక్స్‌ప్రెస్‌ రాజా’ అలాంటివే. వీటితో ‘ఏక్‌ మినీ కథ’ను పోల్చలేం. ఎందుకంటే ఇందులో చర్చించుకోదగ్గ పాయింట్‌ ఉంది. అది ఆయన గత సినిమాల్లో లేదు. ఇప్పుడు మరోసారి మేర్లపాక అలాంటి పాయింట్‌ను పట్టుకున్నారట. ఇప్పటికే దానికి సంబంధించి యూవీ క్రియేషన్స్‌ దగ్గర ఓకే కూడా అనిపించుకున్నారు. త్వరలో ఈ సినిమా పట్టాలెక్కుతుందని సమాచారం. మేర్లపాక టీమ్‌లో మరో కొత్త కుర్రాడు ఈ బోల్డ్‌ సినిమాను టేకిల్‌ చేస్తాడని తెలుస్తోంది.

Merlapaka-Gandhi-2

మరి ఈ సినిమాలో ఎంచుకున్న పాయింట్‌ ఏంటి? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తొలి బోల్డ్‌ సినిమాలో పురుషుల సమస్యను ఎంచుకున్న నేపథ్యంలో, ఈ రెండో బోల్డ్‌లో మహిళల సమస్యను ఏమన్నా చూపిస్తారో అనే డౌటానుమానం కూడా ఉంది. మరి మేర్లపాక మదిలో ఏముందో చూడాలి. ఈ సినిమా కూడా యూవీ క్రియేషన్స్‌ కొత్త ప్రొడక్షన్‌ హౌస్‌ ‘యూవీ కాన్సెప్ట్స్‌’లోనే వస్తుంది. ఓటీటీనా, థియేటరా అనేది కాలం నిర్ణయిస్తుంది.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Merlapaka Gandhi
  • #ek mini katha
  • #merlapaka gandhi
  • #Uv creatoons

Also Read

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

related news

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

trending news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

1 hour ago
Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

2 hours ago
Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

3 hours ago
DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

4 hours ago
Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

4 hours ago

latest news

Mahesh – Sandeep: మరొసారి మహేష్‌ – సందీప్‌ కాంబోపై చర్చ.. ఈసారి ఇంకాస్త బలంగా..

Mahesh – Sandeep: మరొసారి మహేష్‌ – సందీప్‌ కాంబోపై చర్చ.. ఈసారి ఇంకాస్త బలంగా..

1 hour ago
INDRAPUTRA: కిరణ్‌ అబ్బవరం స్థాయిని పెంచుతున్నాడు… తొలి పాన్‌ ఇండియా టైటిల్‌ ఇదే

INDRAPUTRA: కిరణ్‌ అబ్బవరం స్థాయిని పెంచుతున్నాడు… తొలి పాన్‌ ఇండియా టైటిల్‌ ఇదే

2 hours ago
Kamakshi Bhaskarla: జ్వరంతో ఈవెంట్‌కి వచ్చిన కామాక్షి… స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకుంటూ…

Kamakshi Bhaskarla: జ్వరంతో ఈవెంట్‌కి వచ్చిన కామాక్షి… స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకుంటూ…

3 hours ago
DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

2 days ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version