Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » KGF2 Movie: బాలీవుడ్ లో అరుదైన రికార్డ్ సాధించిన కేజీఎఫ్2!

KGF2 Movie: బాలీవుడ్ లో అరుదైన రికార్డ్ సాధించిన కేజీఎఫ్2!

  • May 9, 2022 / 03:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

KGF2 Movie: బాలీవుడ్ లో అరుదైన రికార్డ్ సాధించిన కేజీఎఫ్2!

యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కిన కేజీఎఫ్2 సినిమా రిలీజ్ కు ముందు రిలీజ్ తర్వాత బాలీవుడ్ లో అంచనాలను మించి కలెక్షన్లను సాధిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ సినిమాలు బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా నిరుత్సాహపరుస్తుండగా సౌత్ సినిమాలు మాత్రం బాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నాయి. తాజాగా కేజీఎఫ్2 బాలీవుడ్ లో 400 కోట్ల రూపాయల క్లబ్ లో చేరింది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడటం గమనార్హం.

బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా కొత్త సినిమాలు విడుదలవుతున్నా ఆ సినిమాలు కేజీఎఫ్2 సినిమాకు నామమాత్రపు పోటీని కూడా ఇవ్వడం లేదని సమాచారం అందుతోంది. యశ్ తక్కువ సమయంలోనే సంచలన రికార్డులను ఖాతాలో వేసుకోవడం అభిమానులకు ఎంతగానో సంతోషాన్ని కలిస్తోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఫైనల్ రన్ సమయానికి కేజీఎఫ్2 కలెక్షన్లు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. అయితే కేజీఎఫ్2 అంచనాలకు మించి సక్సెస్ సాధించిన నేపథ్యంలో ఈ హీరోపై తర్వాత ప్రాజెక్ట్ ల విషయంలో ఒత్తిడి పెరుగుతోందని సమాచారం అందుతోంది.

తర్వాత సినిమాలతో కూడా హిట్లు అందుకుంటే మాత్రమే పాన్ ఇండియా హీరోగా కెరీర్ ను కొనసాగించవచ్చని యశ్ భావిస్తున్నట్టు బోగట్టా. కేజీఎఫ్1, కేజీఎఫ్2 సక్సెస్ తో కేజీఎఫ్3 పై కూడా ఊహించని స్థాయిలో అంచనాలు ఏర్పడుతున్నాయి. కేజీఎఫ్3 సినిమా షూటింగ్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమా కూడా సంచలన విజయాన్ని సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కేజీఎఫ్3 మూవీ ఎప్పుడు విడుదలైనా బాక్సాఫీస్ వద్ద రికార్డులను సొంతం చేసుకుంటుందని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం.

భాషతో సంబంధం లేకుండా క్రేజ్ ను సంపాదించుకున్న యశ్ తర్వాత సినిమాలతో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాల్సి ఉంది. యశ్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లు సైతం భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కనున్నాయని తెలుస్తోంది.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #KGF Chapter 2 Movie
  • #Malvika Avinash
  • #Prakash Raj
  • #Prashanth Neel
  • #Raveena Tandon

Also Read

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

related news

Dragon: మే నుండి ‘దేవర 2’ అంటే.. ‘డ్రాగన్‌’ ఏమైనట్లు.. అనుమానాలు నిజమేనా?

Toxic: ‘టాక్సిక్‌’ సీన్‌పై రియాక్ట్‌ అయిన సెన్సార్‌ ఛైర్మన్‌.. ఏమన్నారంటే?

Toxic: అప్పుడు అస్సలు చేయను అన్నాడు.. ఇప్పుడు అదే సీన్‌ పెట్టాడు.. యశ్‌పై ట్రోలింగ్‌ షురూ!

Geethu Mohandas: ‘టాక్సిక్‌’ సీన్‌.. ఫస్ట్‌ టైమ్‌ రియాక్టైన డైరక్టర్‌ గీతూ.. ఏమందంటే?

Toxic: ‘టాక్సిక్‌’లో ఆ సీన్‌తో హైలైట్‌.. ఆ బ్యూటీ ఎవరో తెలుసా?

The RajaSaab Review in Telugu: ది రాజాసాబ్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

22 mins ago
Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

5 hours ago
Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

6 hours ago
Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

1 day ago
Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

1 day ago

latest news

Varanasi X Godzilla: ‘గాడ్జిల్లా’ అంటే రాజమౌళికి భయం లేదా? అందుకే అలా చేశారా?

1 min ago
Dhootha: చేతులు మారుతున్న నాగచైతన్య బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌.. త్వరలో ప్రారంభం

32 mins ago
Naagin: సినిమాగా మారబోతున్న బ్లాక్‌బస్టర్‌ సీరియల్‌.. ఆ గ్లామర్‌ హీరోయిన్లే నటిస్తారా?

43 mins ago
Nani-Sujith : సుజిత్ – నాని కాంబోలో తెరకెక్కే సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా..?

47 mins ago
Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

1 hour ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version