Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Tillu Cube: హనుమాన్ ను ఫాలో అవుతున్న టిల్లు.. బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ?

Tillu Cube: హనుమాన్ ను ఫాలో అవుతున్న టిల్లు.. బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ?

  • April 2, 2024 / 09:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tillu Cube: హనుమాన్ ను ఫాలో అవుతున్న టిల్లు.. బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ?

డీజే టిల్లు (DJ Tillu) , టిల్లూ స్క్వేర్ (Tillu Square) సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి సక్సెస్ సాధించాయి. టిల్లూ స్క్వేర్ సినిమాలో ఎంటర్టైన్మెంట్ కు ఢోకా లేకపోవడంతో ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. నైజాంలో ఈ సినిమా 25 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లను సాధించే ఛాన్స్ అయితే ఉందని సమాచారం అందుతోంది. టిల్లూ క్యూబ్ సినిమా గురించి సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda), షాకింగ్ అప్ డేట్ ఇచ్చారు.

డీజే టిల్లూ, టిల్లూ స్క్వేర్ కథ, కథనాలు దాదాపుగా ఒకేలా ఉంటాయి. టిల్లూ క్యూబ్ లో టిల్లూకు సూపర్ పవర్స్ వస్తాయని గాల్లోకి ఎగరడం, ఇతర అంశాలు ఉంటాయని ఈ విధంగా సినిమాను ప్లాన్ చేస్తున్నామని సిద్ధు జొన్నలగడ్డ వెల్లడించారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు సైతం మొదలుకానున్నాయని ఆయన పేర్కొన్నారు. హీరోకు సూపర్ పవర్స్ ఉంటే టిల్లూ క్యూబ్ పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అయ్యే ఛాన్స్ ఉంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'టిల్లు స్క్వేర్' మొదటి వీకెండ్ ఎంత కలెక్ట్ చేసిందంటే?
  • 2 ఈ వారం థియేటర్/ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 14 సినిమాలు/సిరీస్..ల లిస్ట్
  • 3 ఫ్యామిలీ స్టార్ కు పాజిటివ్ సెన్సార్ టాక్.. మరో బ్లాక్ బస్టర్ ఖాయమా?

ఈ విషయాలు తెలిసిన నెటిజన్లు టిల్లూ క్యూబ్ మూవీ వేరే లెవెల్ లో ఉండనుందని కామెంట్లు చేస్తున్నారు. టిల్లూ క్యూబ్ సినిమాలో నటించే ఛాన్స్ వస్తే ఏ హీరోయిన్ వదులుకోదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. రాబోయే రోజుల్లో టిల్లూ క్యూబ్ గురించి మరిన్ని అప్ డేట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సిద్ధు జొన్నలగడ్డ సినిమాలు ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టవని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

సిద్ధు జొన్నలగడ్డ కథ, కథనం విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే రాబోయే రోజుల్లో మరిన్ని భారీ విజయాలు సిద్ధూకు సొంతమవుతాయి. సిద్ధు జొన్నలగడ్డ తర్వాత ప్రాజెక్ట్ కూడా సక్సెస్ సాధిస్తే పారితోషికం భారీ రేంజ్ లో పెరిగే అవకాశం ఉంది. సిద్ధు జొన్నలగడ్డతో సినిమాలను తెరకెక్కించడానికి చాలామంది నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. సిద్ధుకు యూత్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Siddhu jonnalagadda
  • #Tillu Square

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

1 hour ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

6 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

6 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

8 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version