Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » నాకు వివాహ వ్యవస్థ పై నమ్మకం లేదు : ఓవియ

నాకు వివాహ వ్యవస్థ పై నమ్మకం లేదు : ఓవియ

  • January 8, 2019 / 07:15 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నాకు వివాహ వ్యవస్థ పై నమ్మకం లేదు : ఓవియ

టాలీవుడ్ లో తరుణ్ తో ‘ఇది నా లవ్ స్టోరీ’ అనే చిత్రం తో ప్రేక్షకులకి పరిచయమయ్యింది ఓవియా. తమిళ బిగ్ బాస్ తో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఓవియ… అదే ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్ అయినా ఆరవ్‌తో ప్రేమ, మనస్పర్థలు అంటూ గత కొంత కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కలకలంతో వార్తల్లోకెక్కిన ఓవియకు సినీ అవకాశాలు బాగానే వస్తున్నాయి. ప్రస్తుతం చేతిలో నాలుగైదు చిత్రాలు ఉన్నాయి. ప్రస్తుతం నాలుగైదు సినిమాల్లో నటిస్తూ బిజీ గా ఉంది ఓవియ.

తాజాగా మరోసారి ఆరవ్‌తో ఓవియ సహజీవనం చేస్తుందంటూ.. వచ్చిన వార్తల పై తనదైన శైలిలో స్పందించింది. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఓవియ మాట్లాడుతూ …. నేను రాజబీమా చిత్రంలో నటి ఓవియగానే ఒక కీలక పాత్రలో నటిస్తున్నాను. అందులో నటుడు ఆరవ్‌తో ఒక పాటకు డాన్స్‌ చేశాను. ఇక్కడ విశేషమేమిటంటే ఆ పాట రాసింది కూడా ఆరవ్‌నే…అది కూడా నన్ను పొగుడుతూ రాశాడు. నిజం చెప్పాలంటే ఆరవ్‌ నాకు మంచి స్నేహితుడు. ఇక బిగ్‌బాస్‌ ఇంట్లో ఇద్దరం కలిసి ఉన్నప్పటికీ….

మా మధ్య విభేదాలు ఏర్పడి చాలా గొడవపడ్డాం కూడా…! ఇక షో అయిపోయిన తరువాత మా మధ్య విభేదాలు తొలగిపోయాయి. బయట వేడుకలకి కూడా కలిసి వెళ్తున్నాం. అయితే మేము ప్రేమించుకుంటున్నాం, పెళ్ళి చేసుకోబోతున్నాం, సహజీవనం చేస్తున్నాం అంటూ ఇలా ప్రచారం చేయడం కరెక్ట్‌ కాదు. నిజంగా అలాంటి జీవితాన్ని గడిపే ఉద్దేశం ఉంటే నాకంటే.. ఇలా దాచాల్సిన అవసరం లేదు. ఆరవ్‌కు సంబంధించినంతవరకూ అతను నాకు మంచి ఫ్రెండ్‌. ఎప్పుడూ నాకు సపోర్టుగా ఉంటాడు. నాకు వివాహ వ్యవస్థ పై అస్సలు నమ్మకం లేదు. అది నా లైఫ్ కి సెట్‌ కాదు…. ” అంటూ ఘాటుగా స్పందించింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Oviya
  • #oviya latest
  • #oviya news
  • #‎Idi Naa Love Story

Also Read

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

related news

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

trending news

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

3 hours ago
Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

4 hours ago
Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

4 hours ago
Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

7 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

9 hours ago

latest news

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

8 hours ago
Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

9 hours ago
Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

10 hours ago
Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

11 hours ago
The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version