Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Lokesh Kanagaraj: లోకేశ్ కనగరాజ్‌ క్లైమాక్స్‌ ఫార్ములా ఇప్పుడు పాన్‌ ఇండియా…

Lokesh Kanagaraj: లోకేశ్ కనగరాజ్‌ క్లైమాక్స్‌ ఫార్ములా ఇప్పుడు పాన్‌ ఇండియా…

  • January 27, 2023 / 12:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Lokesh Kanagaraj: లోకేశ్ కనగరాజ్‌ క్లైమాక్స్‌ ఫార్ములా ఇప్పుడు పాన్‌ ఇండియా…

ఫ్యాన్స్‌ సినిమా ముందు నచ్చాలి.. తర్వాత ప్రేక్షకులకు నచ్చాలి. ఈ మాట మేం అనడం లేదు, అలాగే ఈ మధ్య వచ్చిన మాటలు కూడా కావు ఇవి. గత కొన్ని దశాబ్దాలుగా ఇదే కాన్సెప్ట్‌ నడుస్తోంది. ఈ పాయింట్‌ను పట్టుకుని స్టార్‌ హీరోల సినిమాలు తీస్తే అదిరిపోయే ఫలితం వస్తుంది. ఈ క్రమంలో క్లైమాక్స్‌లో ఫ్యాన్స్‌కి గూస్‌ బంప్స్‌ ఇచ్చే ఫైట్‌ కావాలి. అందులో అదిరిపోయే గన్‌ఫైట్‌ ఉండాలి అని ఓ థంబ్‌ రూల్‌ పెట్టుకున్నట్లున్నారు దర్శకులు.

గత కొన్ని రోజులుగా సౌత్‌లో, నార్త్‌లో వస్తున్న స్టార్‌ హీరోల సినిమాలు చూస్తే ఇదే కనిపిస్తోంది. చాలా రోజులుగా భారతీయ సినిమాల్లో గన్‌ ఫైట్స్‌, యాక్షన్‌ సీన్స్‌ ఉన్నప్పటికీ.. ఇటీవల కాలంలో ఈ జోరు మొదలుపెట్టింది మాత్రం కమల్‌ హాసన్‌ అని చెప్పాలి. ‘విక్రమ్‌’ సినిమా క్లైమాక్స్‌లో కమల్‌ హాసన్‌తో పెద్ద గన్‌ పట్టించారు దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌. ఆ సీన్స్‌కి అదిరిపోయే రెస్పాన్స్‌ వచ్చింది. దీంతో ఆ తర్వాత వస్తున్న చాలా సినిమాల్లో ఇలాంటి సీన్స్‌ పెట్టాలని డైరక్టర్లు ఫిక్స్‌ అయ్యారు.

హీరోలు కూడా అలాంటి వాటి కోసం హీరోలు కూడా అడుగుతున్నారు అని తెలుస్తోంది. ఇప్పుడు కొత్తగా స్టార్ట్‌ అవుతున్న విక్టరీ వెంకటేశ్‌ ‘సైంధవ్‌’లోనూ ఆ ఫైట్‌ పక్కా అంటున్నారు. వెంకటేశ్‌ 75వ చిత్రంగా తెరకెక్కుతున్న ‘సైంధవ్‌’ సినిమా ఎలా ఉండబోతుందో పోస్టర్‌, టీజర్‌తోనే చెప్పేశారు దర్శకుడు శైలేష్‌ కొలను. చేతికి పెద్ద మెషీన్‌ గన్‌ ఇచ్చి మరీ పోస్టర్‌ పెట్టారు. క్లైమాక్స్‌లో అలాంటి గన్‌ల వీరవిహారం ఉండబోతోంది. ప్రస్తుతం సెట్స్‌ మీద ఉన్న రజనీకాంత్‌ ‘జైలర్‌’లోనూ ఇలాంటి సీన్స్‌ బలంగానే రాసుకున్నారట దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌.

మిగిలిన హీరోలు కూడా అవకాశం ఉంటే పెద్ద గన్నులు తీసుకొచ్చే పనిలో ఉన్నారట. తెలుగుల చూసుకుంటే ‘వాల్తేరు వీరయ్య’, ‘గాడ్‌ ఫాదర్‌’లో చిరంజీవి క్లైమాక్స్‌లో చేసిన పని ఇదే. ఇక ‘పఠాన్‌’లో అయితే షారుఖ్ ఖాన్ తూటాల పండగ చేసుకున్నాడు. ‘గాడ్‌ఫాదర్‌’లో, ‘పఠాన్‌’లో సల్మాన్‌ ఖాన్‌ కామన్‌ ఎలిమెంట్‌.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Lokesh Kangaraj
  • #God Father
  • #Jailer
  • #Lokesh Kangaraj
  • #Vikram

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

5 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

10 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

10 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

12 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

8 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

8 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

9 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version