Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Collections » Pandaga Chesko Movie Collections: 6 ఏళ్ళ ‘పండగ చేస్కో’.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Pandaga Chesko Movie Collections: 6 ఏళ్ళ ‘పండగ చేస్కో’.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

  • May 29, 2021 / 05:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pandaga Chesko Movie Collections: 6 ఏళ్ళ ‘పండగ చేస్కో’.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

రామ్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ‘పండగ చేస్కో’. బాలకృష్ణ తో ‘సింహా’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని నిర్మించిన ‘యునైటెడ్ మూవీస్’ వారు ఈ చిత్రాన్ని నిర్మించారు. 2015 వ సంవత్సరం మే 29న ఈ చిత్రం విడుదలైంది.నేటితో ఈ చిత్రం విడుదలయ్యి 6 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ‘ఎందుకంటే ప్రేమంట’ ‘ఒంగోలు గిత్త’ ‘మసాలా’ వంటి 3 బ్యాక్ టు బ్యాక్ ప్లాప్ ల తర్వాత వచ్చిన ‘పండగ చేస్కో’ చిత్రం రామ్ ను మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కేలా చేసింది.

మరి ఫైనల్ గా బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 4.80 cr
సీడెడ్ 2.55 cr
ఉత్తరాంధ్ర 1.85 cr
ఈస్ట్ 1.15 cr
వెస్ట్ 1.05 cr
గుంటూరు 1.30 cr
కృష్ణా 1.06 cr
నెల్లూరు 0.54 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 14.86 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా +  ఓవర్సీస్ 1.02 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 15.86 cr

‘పండగ చేస్కో’ చిత్రానికి రూ.15.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇక ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.15.86 కోట్ల షేర్ ను రాబట్టింది. దాదాపు ఈ చిత్రం కొనుగోలు చేసిన బయ్యర్లు అంతా సేఫ్ అయిపోయారు.

Most Recommended Video

ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gopichand malineni
  • #Pandaga Chesuko
  • #Rakul Preet
  • #Ram Pothineni

Also Read

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

related news

Ram Pothineni: తనలోని మరో యాంగిల్‌ బయటకు తీసిన రామ్‌.. ఇంకా ఎన్ని ఉన్నాయో?

trending news

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

2 hours ago
Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

7 hours ago
Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

22 hours ago
Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

23 hours ago
Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

24 hours ago

latest news

విజయ్‌ దారిలో మరో కోలీవుడ్‌ స్టార్‌ హీరో.. ఆ మాటలకు అర్థం ఇదేనా?

58 mins ago
Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

1 day ago
Peddi: అనుకున్నదే నిజం… ‘పెద్ది’లో నాలుగో ఆట.. చెప్పేసిన బొమన్‌ ఇరానీ

Toxic: సెట్‌లో ఎవరికీ హలో కూడా చెప్పొద్దన్నారట… ఇలా కూడా అంటారా?

RGV: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. చాలామంది డౌట్‌.. ఆర్జీవీ మాటల్లో.. ఏమన్నారంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version