Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Television » Guppedantha Manasu September 22nd: ఏంజెల్ ను పెళ్లి చేసుకోవాల్సిందే అంటూ రిషికి చెప్పిన వసుధార!

Guppedantha Manasu September 22nd: ఏంజెల్ ను పెళ్లి చేసుకోవాల్సిందే అంటూ రిషికి చెప్పిన వసుధార!

  • September 22, 2023 / 01:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Guppedantha Manasu September 22nd: ఏంజెల్ ను పెళ్లి చేసుకోవాల్సిందే అంటూ రిషికి చెప్పిన వసుధార!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నటువంటి గుప్పడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందనే విషయాన్ని వస్తే.. రిషిని చంపేస్తేనే ఈ కాలేజీకి నేను అధిపతిని కాగలను రిషి అడ్డు తొలగించుకోవాలి అని శైలేంద్ర మాట్లాడుతూ ఉంటారు అయితే దేవయాని మాత్రం తనకు రిషి పై ప్రేమ ఉన్నట్లు నటిస్తూ తన భర్తను తన వైపుకు తిప్పుకోవాలని నాటకం ఆడుతుంది. దీంతో నా కొడుకును నేనే వెళ్లి తెచ్చుకుంటాను అంటూ ఆమె వెళ్లబోతూ ఉండగా ఎవరు తనని ఆపే ప్రయత్నం చేయరు దీంతో కళ్ళ తిరిగి పడిపోయినట్లు నటిస్తుంది.

శైలేంద్ర కూడా తన తల్లికి నిజంగానే బాగాలేదనే విధంగా మరింత నటిస్తారు. ఇలా దేవయాని పడిపోవడం చూసినటువంటి ఫణింద్ర ఇదంతా నిజమేనని ఇప్పుడు తనకు ఇలాంటి పరిస్థితి రావడానికి మీరే కారణం ఇంటికి తీసుకువచ్చే బాధ్యత మీదే అంటూ వారిపై కోప్పడతారు. మరోవైపు పాండియన్ ఇంట్లో ఉన్నటువంటి రిషికి నచ్చిన విధంగా గది మొత్తం అలంకరిస్తుంది అలాగే తనకు నచ్చిన వంటలన్నీ వసుధార చేసి పెడుతుంది. అయితే తన గది తనకు నచ్చిన విధంగా అలంకరించారు అంటే అది కచ్చితంగా వసుధారే అయి ఉంటుందని రిషి అనుకుంటారు.

దీంతో రిషి వసుధారల బంధం గురించి పాండియన్ అనుమాన పడతారు. వీరిద్దరూ ఇప్పటి పరిచయం కాదు వీరిద్దరి మధ్య ఎప్పటినుంచో పరిచయం ఉంది అంటూ సందేహాలు వ్యక్తం చేస్తారు. మరోవైపు వసుధర రిషి కోసం వంట చేస్తూ ఉండగా పాండియన్ అక్కడికి వెళ్లి తనకు వచ్చిన సందేహాన్ని అడగడంతో తాను విష్ కాలేజీ లోనే పరిచయమయ్యానని వసుధార అబద్ధం చెబుతుంది. ఇక వసుధార చేసిన వంట పాండియన్ రిషికి వడ్డించడంతో అది తిన్నటువంటి రిషి ఇది కచ్చితంగా వసుధార చేసినదేనని భావించి మీ మేడం ఎక్కడ ఉందో వెళ్లి తీసుకురా లేదని అబద్ధం మాత్రం చెప్పద్దు అంటూ చెప్పగా పాండియన్ వెళ్లి వసుధారని తీసుకొస్తారు .

తనతో పాటు భోంచేయమని రిషి చెప్పగా లేదు సార్ నేను వెళ్ళాలి నాన్న ఎదురు చూస్తుంటారని చెప్పడంతో చక్రపానికి ఫోన్ చేసినటువంటి రిషి మీ అమ్మాయి నా దగ్గరే ఉండి ఇద్దరం కలిసి భోజనం చేస్తున్నాము అంటూ చెప్పడంతో చక్రపాణి సంతోషపెడతారు. ఇకపోతే ఏంజెల్ రిషి ని వెతుక్కుంటూ అక్కడికి వస్తుంది అక్కడికి వచ్చినటువంటి ఆమె రిషి పై కోప్పడుతుంది ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు ఎక్కడికి వెళ్లావు అని నేను ఎంత కంగారు పడుతున్నానో తెలుసా అని నిలదీస్తుంది ఏంజెల్ బ్రతిమలాడిన నేను రాను విశ్వం గారి ఆరోగ్యం జాగ్రత్త ఆయన చేతుల మీదగా నీ పెళ్లి జరగాలి అంటూ రిషి మాట్లాడతారు.

నేను మాట్లాడిన మాటలకు నువ్వు ఇంటి నుంచి రావడమే కాకుండా మన ఫ్రెండ్షిప్ కూడా వదిలేసుకున్నావా అంటూ ఏంజెల్ కన్నీళ్లు పెట్టుకుంటుంది. నువ్వు ఎప్పటికీ నాకు బెస్ట్ ఫ్రెండ్ వే అంటూ సమాధానం చెబుతారు..అయితే తాను 15 రోజులలోపు తన భార్యను పరిచయం చేయకపోతే నన్ను పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది ఆ విషయం గుర్తుంచుకో రిషి అంటూ మరోసారి తనని హెచ్చరించి అక్కడి నుంచి వెళుతుంది. ఈ విధంగా ఏంజెల్ వెళ్ళిపోగా రిషి వసుధారపై కోప్పడతారు.

నాకు అక్కడ ఉండడం ఇష్టం లేక ఎవరికీ తెలియకుండా ఇక్కడికి వచ్చాను ఇప్పుడు సరాసరి ఏంజెల్ ను కూడా ఇక్కడకు తీసుకు రావడంలో నీ ఉద్దేశం ఏంటి అంటూ రిషి వసుధారపై కోప్పడతారు. దాంతో వసుధార కూడా రిషి పై అరుస్తుంది 15 రోజులలోపు మీరు మీ భార్యఅని ఎవరని పరిచయం చేస్తారు సార్. నేనే మీ భార్యని పరిచయం చేస్తారా లేకపోతే ఏంజెల్ ని మీరు పెళ్లి చేసుకుంటారా అంటూ నిలదీయడంతో రిషి తనపై కోపడ్డారు.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Guppedantha Manasu

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

4 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

9 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

9 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

10 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version