Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Parasuram: పరశురామ్ ఆ డైరెక్టర్లను ఫాలో అయ్యారా?

Parasuram: పరశురామ్ ఆ డైరెక్టర్లను ఫాలో అయ్యారా?

  • May 13, 2022 / 03:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Parasuram: పరశురామ్ ఆ డైరెక్టర్లను ఫాలో అయ్యారా?

సినిమాల విషయంలో ప్రతి స్టార్ డైరెక్టర్ కు ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉంటుంది. ఒక స్టార్ డైరెక్టర్ సినిమాకు మరో స్టార్ డైరెక్టర్ సినిమాకు పోలిక ఉండదు. అయితే దర్శకుడు పరశురామ్ మాత్రం సర్కారు వారి పాట సినిమా విషయంలో పూరీ జగన్నాథ్, కొరటాల శివను ఫాలో అయ్యారని తెలుస్తోంది. సినిమాలో హీరోయిన్ పాత్రను పరశురామ్ చూపించిన విధానం, విలన్లను డీల్ చేసిన విధానం పూరీ జగన్నాథ్ ను గుర్తుకు తెస్తుందని నెటిజన్లు చెబుతున్నారు.

సర్కారు వారి పాట సినిమాలోని కొన్ని డైలాగ్స్ కూడా పరశురామ్ శైలికి భిన్నంగా ఉన్నాయి. సర్కారు వారి పాట సినిమాలో డబుల్ మీనింగ్ డైలాగ్స్ శృతి మించాయని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. కీర్తి సురేష్ సన్నివేశాల విషయంలో, ఫస్టాఫ్ లోని మెజారిటీ సీన్ల విషయంలో పరశురామ్ పూరీ జగన్నాథ్ ను ఫాలో అయిపోయారని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. హీరోయిన్ పాత్ర తిట్టిన తిట్లు సైతం సినిమాకు ఒకింత మైనస్ అయ్యాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.

సెకండాఫ్ లో హీరో బ్యాంక్ లో మాట్లాడే సీన్ కొరటాల మార్కు సీన్ లా ఉందని మరి కొందరు చెబుతున్నారు. ఆ సీన్ చూస్తుంటే జనతా గ్యారేజ్ సినిమాలోని సీన్ గుర్తుకు వచ్చిందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహేష్ బాబు కీ బంచ్ లు పట్టుకున్న సీన్ సైతం భరత్ అనే నేను సినిమాలోని ఫైట్ సీన్ ను పోలి ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. వైరల్ అవుతున్న ఈ కామెంట్ల గురించి పరశురామ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

సర్కారు వారి పాట ఫస్ట్ డే రికార్డు స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోగా శనివారం, ఆదివారంలకు బుకింగ్స్ పరవాలేదనే విధంగా ఉన్నాయి. ఈ సినిమా ఫుల్ రన్ లో ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది. సర్కారు వారి పాటపై ట్విట్టర్ లో విపరీతంగా నెగిటివ్ ప్రచారం జరిగిందని అలా జరగకుండా ఉండి ఉంటే సినిమాకు బెనిఫిట్ కలిగేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

10 ఏళ్ళ ‘గబ్బర్ సింగ్’ గురించి 12 ఆసక్తికరమైన విషయాలు..!
‘చెల్లమ్మ’ టు ‘మ మ మహేషా’.. జోనిత గాంధీ పాడిన 10 సూపర్ హిట్ పాటల లిస్ట్..!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Parusuram
  • #Director Puri Jagannadh
  • #koratala siva
  • #Parusuram
  • #Sarkaru Vaari Paata

Also Read

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

related news

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

trending news

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

15 seconds ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

20 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

21 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

2 days ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

22 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

1 day ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

1 day ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version