Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అత్యాచారం కేసులో ప్రముఖ నటుడు
  • #‘హిట్ 4’.. కార్తీ తొందరగా ఛాన్స్ ఇస్తాడా?
  • #ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ కోసం ‘ఎమ్మెల్యే’ను తీసుకొస్తున్నారు!

Filmy Focus » Featured Stories » పవన్ కొత్త సినిమా టైటిల్ ఫిక్స్

పవన్ కొత్త సినిమా టైటిల్ ఫిక్స్

  • September 1, 2016 / 11:53 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ కొత్త సినిమా టైటిల్ ఫిక్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా టైటిల్ ఖరారు అయింది. ఫ్యాక్షన్ లవ్ స్టోరీ తో గోపాల గోపాల డైరక్టర్ డాలీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి కడప కింగ్ అనే పేరు పరిశీలించిన చిత్ర బృందం చివరికి “కాటమ రాయుడు” పేరును ఫిక్స్ చేసింది. రేపు (సెప్టెంబర్ 2) పవన్ జన్మదినం సందర్భంగా ఈ సినిమా టైటిల్ ని అధికారికంగా ప్రకటించనున్నట్లు నిర్మాత శరత్ మరార్ గురువారం ట్వీట్ చేశారు. దీంతో అభిమానుల ఆనందానికి హద్దులేకుండా పోయింది.

టైటిల్ చాలా బాగా ఉందని రీ ట్వీట్ చేశారు. అత్తారింటికి దారేది చిత్రం లో ఈ పాట ఫెమస్ అయింది. ప్రతి ఒక్కరి నోటా పలికింది. అందరికి నచ్చిన పాటతో పేరు పెట్టి చిత్ర బృందం మంచి నిర్ణయం తీసుకుందని సినీ ప్రముఖులు చెబుతున్నారు. మాస్ ప్రజలకు ఈ పేరు తొందరగా కనెక్ట్ అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  చేస్తున్న ఈ సినిమా షూటింగ్  కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లో ప్రారంభమైంది. చిత్రీకరణలో కీలక ఆర్టిస్టులు పాల్గొన్నారు. ఈ వారం నుంచి పవన్ షూటింగ్ లో పాల్గొననున్నారు. నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్లో శరద్ మరార్ నిర్మిస్తున్న ఈ మూవీలో హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తోంది.

On the eve of #PSPK @PawanKalyan‘s birthday Northstar Entertainment proudly announces the title of d film under production as ‘Katamarayudu’

— Sharrath Marar (@sharrath_marar) September 1, 2016

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Dolly
  • #pavan kalyan
  • #power star pawan kalyan
  • #pspk
  • #Sharrath Marar

Also Read

Retro Collections: ‘రెట్రో’ .. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

#Single Review in Telugu: #సింగిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Subham Review in Telugu: శుభం సినిమా రివ్యూ & రేటింగ్!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. లాభాలు వస్తున్నాయి కానీ ..?

Retro Collections: ‘రెట్రో’ .. ఓపెనింగ్స్ ఓకే.. కానీ వీక్ డేస్ లో డౌన్ అయిపోయింది..!

#Single First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టాడా?

related news

Nagarjuna: సైమన్… టాలీవుడ్ దర్శకులు పశ్చాత్తాపపడేలా చేస్తాడట…!

Hari Hara Veera Mallu: ఇదే చివరి పోస్ట్ పోన్ అవ్వాలి..!

Hari Hara Veera Mallu: ఇదే చివరి పోస్ట్ పోన్ అవ్వాలి..!

Retro Collections: ‘రెట్రో’ .. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

Retro Collections: ‘రెట్రో’ .. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

Balakrishna, Anil Ravipudi: ‘భగవంత్ కేసరి’ కాంబో.. మరోసారి రిపీట్ కానుందట..!

Ram Charan: జగదేక వీరుడు సీక్వెల్.. చరణ్ మనసులో కంటెంట్ ఉన్న దర్శకుడు!

రీసెంట్ మూవీస్ TRP.. శాటిలైట్ మార్కెట్ మరీ దారుణం!

trending news

Retro Collections: ‘రెట్రో’ .. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

Retro Collections: ‘రెట్రో’ .. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

1 hour ago
#Single Review in Telugu: #సింగిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

#Single Review in Telugu: #సింగిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Subham Review in Telugu: శుభం సినిమా రివ్యూ & రేటింగ్!

Subham Review in Telugu: శుభం సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
HIT 3 Collections: ‘హిట్ 3’ .. లాభాలు వస్తున్నాయి కానీ ..?

HIT 3 Collections: ‘హిట్ 3’ .. లాభాలు వస్తున్నాయి కానీ ..?

22 hours ago
Retro Collections: ‘రెట్రో’ .. ఓపెనింగ్స్ ఓకే.. కానీ వీక్ డేస్ లో డౌన్ అయిపోయింది..!

Retro Collections: ‘రెట్రో’ .. ఓపెనింగ్స్ ఓకే.. కానీ వీక్ డేస్ లో డౌన్ అయిపోయింది..!

22 hours ago

latest news

Manchu Manoj: అత్తరు సాయిబు టైటిల్ తో మంచు హీరో!

4 hours ago
‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సీక్వెల్ పై దర్శకేంద్రుడి కామెంట్స్ వైరల్!

6 hours ago
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. టైటిల్ కోసం డిమాండ్ పెరిగిందా?

Ustaad Bhagat Singh: హరీష్ శంకర్ కి ఇంకో టెస్ట్ పెట్టిన పవన్ కళ్యాణ్..!

1 day ago
Nani: ఆ లోటు తీర్చాలనుకుంటున్న నాని!

Nani: ఆ లోటు తీర్చాలనుకుంటున్న నాని!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version