Pavani Karanam: రెడ్ డ్రెస్ లో పావని కారణం థైస్ అందాలు.. వైరల్ అవుతున్న ఫోటోలు!
పావని కారణం... ఇలా చెబితే చాలా మందికి అర్థం కాదేమో. అదే 'పుష్ప 2' లో కావేరి అంటే అంతా టక్కున గుర్తుపట్టేస్తారు. 2023లో రిలీజైన పరేషాన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి పుష్ప2తో మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ చిన్నది. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఇక ఈ మధ్య ఈ అమ్మడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసే గ్లామర్ ఫోటోలు మామూలుగా ఉండవు అనడంలో అతిశయోక్తి ఉండదు. తాజాగా రెడ్ కలర్ డ్రెస్ లో క్లీవేజ్ షోలు, థైస్ షోలు ఇస్తూ అందరినీ ఆకట్టుకుంది. మీరు కూడా ఓ లుక్కేయండి :