Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » Pavitra Lokesh, Naresh: అన్నా చెల్లెలుగా ఎలా చూపించగలిగావు.. డైరెక్టర్ పై భారీ సెటైర్స్?

Pavitra Lokesh, Naresh: అన్నా చెల్లెలుగా ఎలా చూపించగలిగావు.. డైరెక్టర్ పై భారీ సెటైర్స్?

  • July 30, 2022 / 06:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pavitra Lokesh, Naresh: అన్నా చెల్లెలుగా ఎలా చూపించగలిగావు.. డైరెక్టర్ పై భారీ సెటైర్స్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడు నరేష్ పవిత్ర లోకేష్ వ్యవహారం ఎక్కడి వరకు దారి తీసిందో మనకు తెలిసిందే. పలు సినిమాలలో జంటగా నటించిన వీరిద్దరూ నిజజీవితంలో కూడా రిలేషన్ లో ఉన్నారని స్వయంగా ఈ జంట ఒప్పుకున్నారు. ఈ క్రమంలోనే వీరి గురించి పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇక వీరిద్దరూ కలిసి పుణ్యక్షేత్రాలకు వెళ్లడంతో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారనే వార్తలు కూడా తెరపైకి వచ్చాయి.ఇలా నరేష్ పవిత్ర పెళ్లి చేసుకున్నారనే వార్తలు రావడంతో సీన్లోకి రమ్య రఘుపతి ఎంట్రీ ఇచ్చారు.

ఈ విధంగా వీరి మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం జరగడమే కాకుండా ఏకంగా రమ్య రఘుపతి నరేష్ పవిత్ర పై చెప్పుతో దాడి చేయడానికి కూడా ప్రయత్నం చేసింది. ఇలా వీరిద్దరి సహజీవనం గురించి పెద్ద ఎత్తున వార్తలు రావడంతో కొద్దిరోజుల పాటు నరేష్ పవిత్ర వ్యవహారం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇకపోతే మాస్ మహారాజా రవితేజ తాజాగా నటించిన చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. ఈ సినిమా ఈనెల 29వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇకపోతే ఈ సినిమాలో మరోసారి పవిత్ర నరేష్ సందడి చేశారు. అయితే ఈసారి వీరిద్దరూ భార్యాభర్తలుగా కాకుండా అన్నా చెల్లెలుగా సందడి చేయడం విశేషం. ఇలా పవిత్ర నరేష్ ఇద్దరు అన్నా చెల్లెలుగా ఈ సినిమాలో కనిపించడంతో ఒక్కసారిగా థియేటర్లో పెద్ద ఎత్తున విజిల్స్ మోత మోగిపోయింది. ఇన్ని రోజుల పాటు వార్తల్లో సహజీవనం ప్రేమ పెళ్లి అంటూ సంచలనంగా మారిన ఈ జంటను ఈ సినిమాలో అన్నాచెల్లెళ్లుగా చూపించడంతో ఒక్కసారిగా థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయింది.

ఈ క్రమంలోనే వీరి పాత్రలపై పలువురు నేటిజన్ లు స్పందిస్తూ డైరెక్టర్ శరత్ పై సెటైర్లు కూడా పేలుస్తున్నారు. వీరిద్దరినీ అన్నా చెల్లెలుగా ఎలా చూపించాలని అనిపించింది శరత్ అంటూ పెద్ద ఎత్తున డైరెక్టర్ పై సెటైర్స్ వేస్తున్నారు.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Naresh
  • #Actor Pavitra Lokesh
  • #Naresh
  • #pavitra lokesh
  • #Ramya

Also Read

Bhairavam Collections: ‘భైరవం’…సెకండ్ వీకెండ్.. కొన్ని మెరుపులు..!

Bhairavam Collections: ‘భైరవం’…సెకండ్ వీకెండ్.. కొన్ని మెరుపులు..!

Karthik Dandu: ఘనంగా ‘విరూపాక్ష’ దర్శకుడి ఎంగేజ్మెంట్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Karthik Dandu: ఘనంగా ‘విరూపాక్ష’ దర్శకుడి ఎంగేజ్మెంట్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Akhil, Zainab Reception Photos: ఘనంగా అఖిల్‌ – జైనబ్‌ రిసెప్షన్‌.. ఎవరెవరు వచ్చారో చూశారా?

Akhil, Zainab Reception Photos: ఘనంగా అఖిల్‌ – జైనబ్‌ రిసెప్షన్‌.. ఎవరెవరు వచ్చారో చూశారా?

Thug Life Collections: మంచి ఛాన్స్.. కానీ క్యాష్ చేసుకోలేకపోతుంది!

Thug Life Collections: మంచి ఛాన్స్.. కానీ క్యాష్ చేసుకోలేకపోతుంది!

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

related news

Sri Sri Sri Raja Vaaru Review in Telugu: శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ & రేటింగ్!

Sri Sri Sri Raja Vaaru Review in Telugu: శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Bhairavam Collections: ‘భైరవం’…సెకండ్ వీకెండ్.. కొన్ని మెరుపులు..!

Bhairavam Collections: ‘భైరవం’…సెకండ్ వీకెండ్.. కొన్ని మెరుపులు..!

48 mins ago
Karthik Dandu: ఘనంగా ‘విరూపాక్ష’ దర్శకుడి ఎంగేజ్మెంట్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Karthik Dandu: ఘనంగా ‘విరూపాక్ష’ దర్శకుడి ఎంగేజ్మెంట్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

2 hours ago
Akhil, Zainab Reception Photos: ఘనంగా అఖిల్‌ – జైనబ్‌ రిసెప్షన్‌.. ఎవరెవరు వచ్చారో చూశారా?

Akhil, Zainab Reception Photos: ఘనంగా అఖిల్‌ – జైనబ్‌ రిసెప్షన్‌.. ఎవరెవరు వచ్చారో చూశారా?

9 hours ago
Thug Life Collections: మంచి ఛాన్స్.. కానీ క్యాష్ చేసుకోలేకపోతుంది!

Thug Life Collections: మంచి ఛాన్స్.. కానీ క్యాష్ చేసుకోలేకపోతుంది!

20 hours ago
Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

2 days ago

latest news

Ram Charan, Trivikram: రామ్‌ చరణ్‌ – త్రివిక్రమ్‌ సినిమా నిర్మాత ఆ స్టార్‌ నిర్మాత వారసుడా?

Ram Charan, Trivikram: రామ్‌ చరణ్‌ – త్రివిక్రమ్‌ సినిమా నిర్మాత ఆ స్టార్‌ నిర్మాత వారసుడా?

54 mins ago
Housefull 5: ‘హౌస్ ఫుల్ 5’ బోల్డ్ కంటెంట్ పై విమర్శలు.. ఇప్పుడు బాలీవుడ్ పెద్దలు ఏమంటారు?

Housefull 5: ‘హౌస్ ఫుల్ 5’ బోల్డ్ కంటెంట్ పై విమర్శలు.. ఇప్పుడు బాలీవుడ్ పెద్దలు ఏమంటారు?

1 hour ago
Srikanth, Allu Arjun: శ్రీకాంత్ క్షణం తీరిక లేకుండా బిజీగా ఉండాలని కోరుకున్న అల్లు అర్జున్.. ఎందుకంటే?

Srikanth, Allu Arjun: శ్రీకాంత్ క్షణం తీరిక లేకుండా బిజీగా ఉండాలని కోరుకున్న అల్లు అర్జున్.. ఎందుకంటే?

1 hour ago
Thug Life Collections: ఈ ఓపెనింగ్స్ తో టార్గెట్ రీచ్ అవ్వడం కష్టమే..!

Thug Life Collections: ఈ ఓపెనింగ్స్ తో టార్గెట్ రీచ్ అవ్వడం కష్టమే..!

2 hours ago
Maganti Gopinath: వెంటిలేటర్ పై తుదిశ్వాస విడిచిన మాగంటి గోపీనాథ్!

Maganti Gopinath: వెంటిలేటర్ పై తుదిశ్వాస విడిచిన మాగంటి గోపీనాథ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version