Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » పవన్ ఇంకా ఆ పని పూర్తి చేయలేదు!

పవన్ ఇంకా ఆ పని పూర్తి చేయలేదు!

  • March 30, 2016 / 05:33 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ ఇంకా ఆ పని పూర్తి చేయలేదు!

పవన్ కళ్యాన్ నటిస్తోన్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఏప్రిల్ 8న రిలీజ్ చేస్తున్నామని చిత్రబృందం వెల్లడించింది. అయితే సినిమా రిలీజ్ కు ఒక వారం రోజుల ముందు మొదటి కాపీ రెడీ కాకపోతే సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ కాకపోవచ్చు. ప్రస్తుతం ఈ సినిమాలో బ్యాలన్స్ ఉన్న రెండు పాటలను యూరోప్ లో చిత్రీకరిస్తున్నారు. దర్శకుడు లేకుండానే అసిస్టెంట్ డైరెక్టర్స్ సహాయంతో పవన్ పాటల షూటింగ్ కంప్లీట్ చేస్తున్నాడు. దర్శకుడు బాబీ మిక్సింగ్, డబ్బింగ్ పనులు చూసుకుంటున్నాడు. పవన్ డబ్బింగ్ పూర్తి చేసి యూరోప్ వెళ్ళాడనే వార్తలు వచ్చాయి.

అయితే పవన్ చెప్పాల్సిన డబ్బింగ్ ఇంకా పూర్తి కాలేదట. పవన్ పాటల షూటింగ్ పూర్తి చేసుకొని వచ్చి డబ్బింగ్ చెప్పిన తరువాత మొత్తం పనులన్నీ పూర్తి చేసుకొని ఏప్రిల్ 1 నాటికి మొదటికాపీ రెడీ చేసి ఆ మరుసటి రోజు సెన్సార్ కు వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. నిజానికి ఈనెల 31న త‌మ సినిమాని సెన్సార్ చేద్దామ‌నుకొంది చిత్ర‌యూనిట్‌. అందుకు సంబంధించి సెన్సార్ స్లాట్ కూడా ఓకే చేయించుకొంది. కాని షూటింగ్ లేట్ అవ్వడం వలన వాయిదా వేసుకొంది. మరి చిత్రబృందం చెప్పినట్లుగానే ‘సర్దార్’ ను అనుకున్న సమయానికి రిలీజ్ చేస్తారో..? లేదో..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Pawan Kalayn
  • #Sardaar Gabbar Singh
  • #Sardaar Gabbarsingh Teaser

Also Read

Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

related news

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

trending news

Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

3 mins ago
తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

18 hours ago
LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

1 day ago
LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

1 day ago
Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

2 days ago

latest news

Prabhas : రెబల్ స్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. ఏంటో తెలుసా ?

20 mins ago
ఎం.ఎస్. రాజు ‘అగధ’లో ‘మహాదేవి’గా కామాక్షి భాస్కర్ల!

2 hours ago
Yash: ‘టాక్సిక్‌’ అలాంటి సినిమా కాదంటున్న యశ్‌.. మరి అలాంటి టీజర్‌ ఎందుకో?

Yash: ‘టాక్సిక్‌’ అలాంటి సినిమా కాదంటున్న యశ్‌.. మరి అలాంటి టీజర్‌ ఎందుకో?

2 days ago
Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Shruti Hassan : కూతురి పెళ్లి కోసం వేట మొదలు పెట్టిన కమల్ హాసన్.. శృతి ఏమంటుందంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version