Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » రీ ఎంట్రీ ఇవ్వబోతున్న పవన్ కళ్యాణ్ మాజీ భార్య..!

రీ ఎంట్రీ ఇవ్వబోతున్న పవన్ కళ్యాణ్ మాజీ భార్య..!

  • February 19, 2019 / 07:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రీ ఎంట్రీ ఇవ్వబోతున్న పవన్ కళ్యాణ్ మాజీ భార్య..!

ఒకప్పటి స్టార్ హీరోయిన్లు ఇప్పుడు రీ ఎంట్రీ ఇవ్వడమనేది సర్వ సాధారణ విషయం అయిపొయింది. మొన్నటికి మొన్న స్నేహ అల్లుఅర్జున్ ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ చిత్రంలో ప్రత్యేక పాత్ర పోషించింది… అలాగే రాంచరణ్ ‘వినయ విధేయ రామా’ చిత్రంలో కూడా వదిన పాత్ర పోషించింది. ఇక భూమిక సైతం నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘ఎం.సి.ఏ’ చిత్రంలో… వదిన పాత్రలో కనిపించింది. కథలో పాత్రకి ప్రాముఖ్యత ఉండాలి గానీ… అక్క, వదిన, తల్లి ఇలా ఏ పాత్ర చేయడానికైనా అప్పటి హీరోయిన్లు రెడీ అంటున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో పవన్ కళ్యాణ్ మాజీ భార్య.. అలనాటి నటి రేణుదేశాయ్ కూడా చేరిపోయారు.

  • దేవ్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • లవర్స్ డే రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్ రివ్యూ..!
  • ‘మజిలీ’ టీజర్ రివ్యూ

పవన్ కళ్యాణ్ తో విడిపోయిన తరువాత రెండో పెళ్ళి చేసుకోవడానికి సిద్ధమవుతోంది రేణూ దేశాయ్. అలానే సినిమాల్లో కూడా నటించాలని నిర్ణయించుకుందట. ఈ క్రమంలో నటిగా రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది. విషయంలోకి వెళితే… యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ‘రక్ష’ ‘దొంగాట’ ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ ‘జక్కన్న’ వంటి చిత్రాలని డైరెక్ట్ చేసిన వంశీకృష్ణ త్వరలో ఓ చిత్రాన్ని తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు. స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. మొదట రానా హీరోగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని చిత్ర యూనిట్ భావించినప్పటికీ… ఇప్పుడు ఆ ప్లేస్ లో బెల్లంకొండ శ్రీనివాస్ ను ఎంపిక చేసారు. ఇప్పుడు ఈ చిత్రంతో రేణూ దేశాయ్ మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వబోతుందట. ఈ చిత్ర కథ ప్రకారం రేణూ… బెల్లంకొండ శ్రీనివాస్ కి అక్క పాత్రలో కనిపించబోతుందట. ఇక ఈ రీ ఎంట్రీలో రేణూ ఎంతవరకూ ఆకట్టుకుంటుందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Renu Desai
  • #Bellamkonda Sai Sreenivas
  • #iger Nageswara Rao biopic
  • #Renu Desai Re-Entry
  • #Stuartupur Gajadonga Tiger Nageswara Rao biopic

Also Read

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

related news

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

trending news

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

13 hours ago
Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

14 hours ago
Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

14 hours ago
Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

1 day ago

latest news

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

21 hours ago
Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

2 days ago
Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

2 days ago
Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

2 days ago
Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version