Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » మెగాస్టార్ తో మెహర్ మూవీ ఖాయమే

మెగాస్టార్ తో మెహర్ మూవీ ఖాయమే

  • September 3, 2020 / 08:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెగాస్టార్  తో మెహర్ మూవీ ఖాయమే

మెగాస్టార్ చిరంజీవి దర్శకుల సెలక్షన్ ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. ఆయన ఫెయిల్యూర్ డైరెక్టర్స్ కి అవకాశాలు ఇస్తున్నాడు. ఆచార్య తరువాత ఆయన చేయనున్న రెండు చిత్రాల దర్శకులు ఫైల్యూర్స్ లో ఉన్నవారే. అందులో ఒకరు సుజీత్ కాగా, మరొకరు మెహర్ రమేష్. ఈ ఇద్దరు దర్శకులతో చిరంజీవి చిత్రాలు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యాయి. మలయాళ హిట్ మూవీ లూసిఫర్ తెలుగు రీమేక్ లో చిరంజీవి నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్ర దర్శకుడిగా సుజీత్ ఉన్నారు. ప్రభాస్ హీరోగా ఎన్నో అంచనాల మధ్య విడుదలైన సాహూ అనుకున్నంత విజయం సాధించలేదు. హిందీలో మాత్రం హిట్ అయ్యింది. దీంతో చిరంజీవి సుజీత్ కి అవకాశం ఇచ్చారు. సుజీత్ తో చిరంజీవి మూవీపై పాజిటివ్ ఒపీనియన్స్ వచ్చాయి. ఐతే మెహర్ రమేష్ పేరు వింటూనే మెగా ఫ్యాన్స్ కి దడ పుడుతుంది. టాలీవుడ్ లో భారీ ప్లాప్స్ తెరకెక్కించిన దర్శకుడిగా మెహర్ రమేష్ కి పేరుంది.

Pawan Kalyan about Chiranjeevi Meher Ramesh movie1

మెహర్ రమేష్ తెరకెక్కించిన శక్తి, కంత్రి, షాడో వంటి చిత్రాలు ఆల్ టైం డిజాస్టర్స్ అని చెప్పాలి. మరి అలాంటి దర్శకుడికి చిరు అవకాశం ఇవ్వడం అందరికీ వింతగా తోస్తుంది. మెహర్ రమేష్ తో చిరు మూవీ అనేది వట్టి పుకారే అని అందరూ కొట్టిపారేశారు. పవన్ తాజా ట్వీట్ లో మెహర్ కి కృతజ్ఞతలు తెలుపుతూ చిరంజీవితో మీరు చేస్తున్న మూవీకి ఆల్ ది బెస్ట్ అన్నారు. దీనితో మెహర్ రమేష్, చిరుతో మూవీ చేస్తున్నారన్న విషయం కన్ఫర్మ్ అయ్యింది.

Most Recommended Video

తన 24 ఏళ్ళ కెరీర్లో పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన సినిమాలు… లిస్ట్ లో చాలా హిట్ సినిమాలు ఉన్నాయి!
34 ఏళ్ళ సినీ కెరీర్ లో ‘కింగ్’ నాగార్జున రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #Lucifer Remake
  • #Megastar Chiranjeevi
  • #Meher Ramesh
  • #Sujeeth

Also Read

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

related news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

trending news

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 hour ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

18 hours ago
Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

1 day ago
26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

13 mins ago
JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

19 hours ago
Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

20 hours ago
Eva Marie: 90 ఏళ్ల వయసులోనూ నటించిన ప్రముఖ నటి మృతి

21 hours ago
Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version