Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan, Chiranjeevi: మెగాస్టార్ విశ్వంభరలో పవన్ ఆ రోల్ లో కనిపిస్తారా?

Pawan Kalyan, Chiranjeevi: మెగాస్టార్ విశ్వంభరలో పవన్ ఆ రోల్ లో కనిపిస్తారా?

  • May 7, 2024 / 05:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan, Chiranjeevi: మెగాస్టార్ విశ్వంభరలో పవన్ ఆ రోల్ లో కనిపిస్తారా?

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మల్లిడి వశిష్ట (Vassishta) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న విశ్వంభర (Vishwambhara) సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమా రిలీజ్ కు సరిగ్గా ఎనిమిది నెలల సమయం మాత్రమే ఉంది. ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సన్నివేశాల షూటింగ్ ఇప్పటికే పూర్తైంది. సినిమాలోని దాదాపుగా సగ భాగం సన్నివేశాలను పూర్తి చేశారని తెలుస్తోంది. చిరంజీవి మరోసారి సంక్రాంతి హీరో అనిపించుకుంటారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)  గెస్ట్ రోల్ లో కనిపిస్తారని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

కొన్నిరోజుల క్రితం విశ్వంభర సెట్స్ లో చిరంజీవిని పవన్ కలిసిన నేపథ్యంలో ఈ కామెంట్స్ మొదలయ్యాయి. అయితే విశ్వంభర మేకర్స్ నుంచి మాత్రం ఇందుకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం పవన్ కెరీర్ పరంగా బిజీగా ఉండటంతో ఈ వార్తలు నిజం కాదని అభిమానులు ఫీలవుతున్నారు. అయితే చిరంజీవి, పవన్ లలో ఎవరు తలచుకున్నా ఈ కాంబినేషన్ ను సిల్వర్ స్క్రీన్ పై చూడటం అసాధ్యం అయితే కాదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..లు.!
  • 2 వరుస సాయాలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న లారెన్స్.. ఏం జరిగిందంటే?
  • 3 తప్పుడు ప్రచారంపై స్పందించిన స్టార్ హీరోయిన్‌.. ఏం చెప్పిందంటే?

ఒకే ఫ్రేమ్ లో సిల్వర్ స్క్రీన్ పై ఈ హీరోలను చూసి చాలా కాలం అవుతుండటంతో ఫ్యాన్స్ ఈ కాంబో కోసం ఎదురుచూస్తున్నారు. విశ్వంభరలో విజువల్ ఎఫెక్స్ట్స్ కు కూడా ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. విశ్వంభర సినిమా ఫైట్ సీన్స్ కూడా భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. విశ్వంభర సినిమా కోసం ఇతర ఇండస్ట్రీల అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

విశ్వంభర సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని అభిమానులు ఫీలవుతున్నారు. విశ్వంభర సినిమాలో త్రిష (Trisha) హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమా హిట్టైతే త్రిష రేంజ్ మరింత పెరిగే అవకాశం ఉంది. త్రిషను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #pawan kalyan
  • #Vassishta
  • #Vishwambhara

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

2 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

2 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

3 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

1 day ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

1 day ago

latest news

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

7 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

8 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

1 day ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version