Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » పవన్ ఫ్యాన్స్ చిరుని ఎందుకు పట్టించుకోవడం లేదు?

పవన్ ఫ్యాన్స్ చిరుని ఎందుకు పట్టించుకోవడం లేదు?

  • July 18, 2020 / 09:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ ఫ్యాన్స్ చిరుని ఎందుకు పట్టించుకోవడం లేదు?

పవన్ ఫ్యాన్స్ అభిమానం గురించిన ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవన్ గ్రేట్ అని నిరూపించడానికి ఎంత వరకైనా వెళతారు. ఆయన్ని ఎవరైన పల్లెత్తి మాటంటే దాడులకు దిగిపోతారు. వీరి విమర్శలు దాడితో చాలా మంది సామాన్యులు సెలెబ్రిటీలైపోయారు. ఇక వీరి వెర్రి అభిమానానికి మెగా ఫ్యామిలీ హీరోలు కూడా బలైపోయారు. అంతెందుకు వాళ్ళ దేవుడు పవన్ కళ్యాణ్ కూడా వీరి అభిమానాన్ని తట్టుకోలేక, దండం పెట్టిన మరియు దండించిన సందర్భాలు చాలా ఉన్నాయి.

కాగా ఈ మధ్య పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఓ నేషనల్ రికార్డు నెలకొల్పారు. అడ్వాన్స్ బర్త్ డే యాష్ ట్యాగ్ ట్రెండు చేశారు. 27.3 మిలియన్ ట్వీట్స్ తో సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఎప్పుడో సెప్టెంబర్2 పవన్ పుట్టిన రోజు పురస్కరించుకొని ఈ రికార్డు సోషల్ మీడియాలో క్రియేట్ చేశారు. ఐతే వచ్చే నెలలో అనగా ఆగస్టు 22న మెగాస్టార్ బర్త్ డే ఉంది. మరి మెగాస్టార్ అడ్వాన్స్ బర్త్ డే విషెస్ గురించి పవన్ ఫ్యాన్స్ పట్టించుకోలేదు.

Chiranjeevi With Pawan kalyan

దీనిని బట్టి పవన్ ఫ్యాన్స్ మెగాస్టార్ చిరు పట్ల అభిమానం చూపించరని అర్థం అవుతుంది అందుకే వారు ఆగస్టులో చిరంజీవి బర్త్ డే ని పక్కనపెట్టి, సెప్టెంబర్ లోని పవన్ బర్త్ అడ్వాన్స్ బర్త్ డే విషెష్ పేరిట రికార్డు నెలకొల్పారు. మరి పవన్ ఫ్యాన్స్ సంగతి పక్కన పెడితే మెగా స్టార్ ఫ్యాన్స్ దీని గురించి ఎందుకు ఆలోచించలేదు అనేది అర్ధం కాలేదు. మెగా హీరోలకు పునాదులు వేసిన మెగాస్టార్ పుట్టిన రోజును విషయంలో పవన్ ఫ్యాన్స్ వలె, వారు ఎందుకు ఆలోచించడం లేదు అనేది ఆసక్తికరంగా మారింది.

Most Recommended Video

చిరంజీవి, బాలకృష్ణలు తలపడిన 15 సందర్భాలు!
తమ ఫ్యామిలీస్ తో సీరియల్ ఆర్టిస్ట్ ల.. రేర్ అండ్ అన్ సీన్ పిక్స్..!
ఇప్పటివరకూ అత్యధిక కలెక్షన్లను రాబట్టిన తెలుగు సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Megastar Chiranjeevi
  • #pawan kalyan
  • #Powerstar
  • #Powerstar Pawan Kalyan

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

14 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

14 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

11 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version