Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » మిడి మిడి జ్ణానంతో నవ్వుల పాలవుతున్న పవన్ కళ్యాణ్

మిడి మిడి జ్ణానంతో నవ్వుల పాలవుతున్న పవన్ కళ్యాణ్

  • December 18, 2018 / 09:57 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మిడి మిడి జ్ణానంతో నవ్వుల పాలవుతున్న పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ ఇప్పటివరకూ ఎలాంటి వింత స్టేట్ మెంట్స్ చేసినా పోన్లే ఏదో తెలియనితనం అని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ.. డల్లాస్ లో పవన్ కళ్యాణ్ “భగత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడు” అని చెబుతూ బాధపడడాన్ని మాత్రం ఆయన వీరాభిమానులు కూడా సహించుకోలేకపోతున్నారు. స్వాతంత్రం కోసం బ్రిటీష్ ప్రభుత్వానికి ఎదురెల్లి రొమ్ము విరిచిన వీరుడు భగత్ సింగ్.. అనంతరం ఆయన్ని 23 ఏళ్లకే ఊరి తీశారు. ఇది ప్రతి భారతీయుడికి తెలిసిన విషయం.

అలాంటిది పవన్ కళ్యాణ్ “భగత్ సింగ్ ది ఆత్మహత్య” అని పేర్కొనడం హాస్యాస్పదం అయ్యింది. అసలే పవన్ కళ్యాణ్ ఎప్పుడు తప్పు చేస్తాడా అని ఎదురుచూస్తున్న యాంటీ ఫ్యాన్స్ తోపాటు రాజకీయపరమైన శత్రువులు కూడా పవన్ కళ్యాణ్ ను ఎద్దేవా చేయడం మొదలెట్టారు. పవన్ కళ్యాణ్ ఇకనైనా తాను మాట్లాడే విషయాల గురించి ముందుగా కాస్త పరిశీలించడం మంచిది. లేదంటే.. ఇలాగే నవ్వులపాలవుతాడు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ కంటే ఆయన అభిమానులు ఎక్కువగా బాధపడుతున్నారు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Pawan kalyan latest news
  • #pawan kalyan latest speech
  • #pawan kalyan news
  • #Pawan Kalyan Speech

Also Read

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

related news

trending news

7 hours ago
OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

11 hours ago
Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

12 hours ago
Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

19 hours ago
Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

21 hours ago

latest news

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

2 days ago
Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version