Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Featured Stories » ‘పటాస్’ తో మిస్సయింది కానీ ‘సరిలేరు నీకెవ్వరు’ తో మిస్సవ్వదు..!

‘పటాస్’ తో మిస్సయింది కానీ ‘సరిలేరు నీకెవ్వరు’ తో మిస్సవ్వదు..!

  • November 5, 2019 / 03:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘పటాస్’ తో మిస్సయింది కానీ ‘సరిలేరు నీకెవ్వరు’ తో మిస్సవ్వదు..!

‘పటాస్’ సినిమాతోనే తాను ఏ రేంజ్ డైరెక్టరో ప్రూవ్ చేసుకున్నాడు అనిల్ రావిపూడి. ఆ తరువాత వచ్చిన ‘సుప్రీమ్’ ‘రాజా ది గ్రేట్’ చిత్రాలతో హ్యాట్రిక్ కూడా కంప్లీట్ చేసేసాడు. ఇక ‘ఎఫ్2’ తో అయితే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. మీడియం హీరోలతోనే ఈ రేంజ్ బ్లాక్ బస్టర్స్ అందుకున్న అనిల్ రావిపూడి ఓ స్టార్ హీరోని డైరెక్ట్ చేస్తే ఏ రేంజ్లో ఉంటుందా అని అంతా అనుకున్నారు. ఈ క్రమంలో మహేష్ తో సినిమా చేసే ఛాన్స్ కొట్టేసాడు. ‘సరిలేరు నీకెవ్వరు’ అనే టైటిల్ తోనే మంచి మాస్ అప్పీల్ తెప్పించాడు.

Pawan Kalyan with Mahesh Babu

విజయశాంతి రీ ఎంట్రీ ఇవ్వడం.. పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో మహేష్ నుండీ వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. వాటికి తగ్గట్టే అనిల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడట. తన స్నేహితుడు హరీష్ శంకర్.. పవన్ కళ్యాణ్ కు ‘గబ్బర్ సింగ్’ ఎలా ఇచ్చాడో.. మహేష్ కు అనిల్ రావిపూడి అదే స్థాయిలో హిట్ ఇవ్వడం గ్యారంటీ అని ఇన్ సైడ్ టాక్. ‘పటాస్’ సినిమా సంక్రాంతికి వస్తే పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యేదని అప్పట్లో చాలా మంది అభిప్రాయపడ్డారు. ‘ఎఫ్2’ సినిమాతో కూడా అనిల్ రావిపూడి సంక్రాంతికి పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. సో ఈసారి ‘సరిలేరు నీకెవ్వరు’ కచ్చితంగా వాటికి మించి ఉంటుందని… సంక్రాంతి డైరెక్టర్ అని అనిల్ రావిపూడి ప్రూవ్ చేసుకోవడం ఖాయమని కొందరు విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. మరి ఈ మాటల్లో ఎంతవరకూ నిజముందో జనవరి 12 కి తెలిసిపోతుంది.

మీకు మాత్రమే చెప్తా సినిమా రివ్యూ & రేటింగ్!
విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravi Pudi
  • #F2 Movie
  • #Maheshbabu
  • #Patas
  • #Sarileru Neekevvaru

Also Read

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

Dhurandhar: The Revenge Collections: 2వ వారం కూడా భారీగా కలెక్ట్ చేసిన ‘దురంధర్ 2’

Dhurandhar: The Revenge Collections: 2వ వారం కూడా భారీగా కలెక్ట్ చేసిన ‘దురంధర్ 2’

Biker Review in Telugu: బైకర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Biker Review in Telugu: బైకర్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Varanasi : ‘వారణాసి’ చిత్రంపై ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆందోళనలో నిర్మాతలు..!

Varanasi : ‘వారణాసి’ చిత్రంపై ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆందోళనలో నిర్మాతలు..!

trending news

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

14 hours ago
Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

14 hours ago
Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

15 hours ago
Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

15 hours ago
Dhurandhar: The Revenge Collections: 2వ వారం కూడా భారీగా కలెక్ట్ చేసిన ‘దురంధర్ 2’

Dhurandhar: The Revenge Collections: 2వ వారం కూడా భారీగా కలెక్ట్ చేసిన ‘దురంధర్ 2’

15 hours ago

latest news

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

35 mins ago
TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

1 hour ago
VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

2 hours ago
Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

2 hours ago
Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version