Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ఆర్ ఎక్స్ 100 అమ్మాయికి తప్పని క్యాస్టింగ్ కౌచ్ తిప్పలు

ఆర్ ఎక్స్ 100 అమ్మాయికి తప్పని క్యాస్టింగ్ కౌచ్ తిప్పలు

  • August 20, 2018 / 08:12 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆర్ ఎక్స్ 100 అమ్మాయికి తప్పని క్యాస్టింగ్ కౌచ్ తిప్పలు

కెరీర్ మొదట్లో కొందరు దర్శకనిర్మాతలు హీరోయిన్లుగా అవకాశం ఇప్పిస్తామనే పేరుతో వాడుకోవడానికి ప్రయత్నించడం లేదా అవకాశం ఇచ్చామనే అధికారంతో తమ సినిమాలో నటించే అమ్మాయిని తమ కోరికలు తీర్చమని కోరడం అనేది అనాధిగా వస్తున్న దరిద్రపుగొట్టు ఆచారం. ఈ దరిద్రం కారణంగానే మన తెలుగమ్మాయిలు ఇండస్ట్రీకి రావాలంటే వాళ్ళు మాత్రమే కాదు వాళ్ళ తల్లిదండ్రులు కూడా భయపడుతున్నారు. అయితే.. ఇదంతా కేవలం కెరీర్ ప్రారంభ దశలో హీరోయిన్లు ఎదుర్కొనే సమస్యేనని చాలామంది కొట్టిపాడేస్తుంటారు. ఒక్కసారి సక్సెస్ సొంతం అయ్యి, కాంటాక్ట్స్ పెరిగాయంటే ఎవరికీ తలోగ్గాల్సిన అవసరం ఉండదనేది కొందరి థియరీ.

అయితే.. ఆ థియరీ అన్నీసార్లు వర్కవుట్ అవ్వదు అని ఎప్పటికప్పుడు ప్రూవ్ అవుతూనే ఉంది. అందుకు తాజా నిదర్శనం ఆర్.ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్ పుట్ ఎదుర్కొన్న కొత్త అనుభవం. పరిచయ చిత్రంతోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన పాయల్ కి సినిమా సక్సెస్ అనంతరం వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అయితే.. పాయల్ ని రీసెంట్ గా కలిసిన ఒక ప్రొడ్యూసర్ “ఆఫర్ ఇస్తాను కానీ కమిట్ మెంట్ ఇవ్వాలి” అన్నాడట. దాంతో షాక్ అయ్యింది పాయల్. ఇంత పెద్ద హిట్ కొట్టిన తర్వాత కూడా ఆఫర్ల కోసం కమిట్ మెంట్ అడగడం ఏమిటని షాక్ అయ్యింది. పాపం కొత్త కాబట్టి షాక్ అవుతుంది కానీ.. త్వరలోనే ఈ తరహా మాటలకి, ఆఫర్లకి అలవాటు పడిపోతుందిలే అంటున్నారు కొందరు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Payal Rajput
  • #Casting Couch
  • #Payal Rajput
  • #Payal Rajput Interview
  • #Payal Rajput Movies

Also Read

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

related news

trending news

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

9 hours ago
Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

9 hours ago
Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

9 hours ago
Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

9 hours ago
Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

10 hours ago

latest news

Lavanya Tripathi : కథ వినకుండానే బ్లాక్ బస్టర్ మూవీ కి ‘నో’ చెప్పిన లావణ్య త్రిపాఠి.. ఏ సినిమా అంటే..?

11 hours ago
Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

12 hours ago
Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

14 hours ago
Adivi Sesh : ఒక సినిమా రిజల్ట్ ను డిసైడ్ చేసేది సోషల్ మీడియా హడావిడి కాదు : హీరో అడివి శేష్

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version