Payal Rajput థైస్ అందాలతో వావ్ అనిపిస్తున్న పాయల్.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు..!

  • June 21, 2022 / 11:31 PM IST

రాంగోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్.ఎక్స్.100’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైంది పాయ‌ల్ రాజ్‌పుత్‌. మొదటి చిత్రంతోనే గ్లామర్ కు సరికొత్త డెఫినిషన్ చెప్పింది.. ఇంకా చెప్పాలి అంటే గ్లామర్ షోకి కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయి కుర్రకారు మదిలో నిలిచిపోయింది. నటిగా కూడా ఈమె మంచి మార్కులు వేయించుకుంది కానీ పాయల్ అంటే నటన అవసరం లేదు గ్లామర్ షో చేస్తే చాలు అన్నట్టు ప్రేక్షకులు, దర్శకనిర్మాతలు ఫిక్స్ అయిపోయారు.

ప్రస్తుతం ఈమె విష్ణు మంచుకి జోడీగా ఓ చిత్రంలో నటిస్తుంది.అలాగే పలు హిందీ, కన్నడ, తమిళ ప్రాజెక్టుల్లో కూడా నటిస్తుంది. ఛాన్స్ దొరికినప్పుడల్లా ఓటీటీలో కూడా ఈమె హల్ చల్ చేస్తూ వస్తుంది. సోషల్ మీడియాలో కూడా ఈమె ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా ఈమె పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో ఆమె థైస్ అందాలతో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More..

1

2

3

4

5

6

7

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

1

2

3

4

5

1

2

3

4

5

6

1

2

3

4

5


1

2

3

4

5

6


1

2

3

4

5

6

7

8

9

10

11

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus