Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » తన లవర్ ను పరిచయం చేసిన పాయల్ రాజ్ పుత్..!

తన లవర్ ను పరిచయం చేసిన పాయల్ రాజ్ పుత్..!

  • February 13, 2020 / 08:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తన లవర్ ను పరిచయం చేసిన పాయల్ రాజ్ పుత్..!

‘ఆర్.ఎక్స్.100’ చిత్రంలో తన గ్లామర్ తోనూ అలాగే నటనతోనూ మంచి మార్కులు వేయించుకుంది పాయల్ రాజ్ పుత్. ఆ చిత్రంతో ఈమెకు మంచి క్రేజ్ ఏర్పడింది. అటు తరువాత చేసిన ‘ఆర్.డి.ఎక్స్ లవ్’ పెద్దగా ఆడకపోయినా ‘వెంకీమామ’ చిత్రంతో హిట్టందుకుంది. ఇక ఇటీవల ఈమె నుండీ వచ్చిన ‘డిస్కో రాజా’ చిత్రం పెద్దగా ఆడకపోయినా.. ఈమె నటనకి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడు ‘ఏంజెల్’ అనే తమిళ చిత్రంలో కూడా నటిస్తుంది ఈ బ్యూటీ. ఇదిలా ఉండగా తాజాగా తన ప్రియుడిని పరిచయం చేసి అందరికీ షాకిచ్చింది.

Payal Rajput reveals her boyfriend1

ఇదివరకే ఓసారి అతని బాయ్ ఫ్రెండ్ మొహం కనపడకుండా ఫోటో రిలీజ్ చేసిన పాయల్ .. ఇప్పుడు అతని పుట్టినరోజు సందర్భంగా తన బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసి ఆమె అభిమానులకి షాకిచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. పాయల్ బాయ్ ఫ్రెండ్ పేరు సౌరభ్ డింగ్రా. ఇతడు ముంబైకి చెందిన మోడల్. చాలా కాలంగా పాయల్ ఇతనితో డేటింగ్ లో ఉందట. ఇక సౌరభ్ పుట్టినరోజు సందర్భంగా అతడితో కలిసి తీసుకున్న ఓ ఫోటోని షేర్ చేస్తూ.. “నాలోని లోపాలను ప్రేమించే ఏకైక వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నీతో ఉన్న ప్రతీ సందర్భాన్ని నేను బాగా ఎంజాయ్ చేస్తాను. నీకంటే బాగా నన్ను సంతోషంగా ఉంచేవాళ్లు మరొకరు లేరు” అంటూ తన సోషల్ మీడియాలో పేర్కొంది.

1

2

3

4

Payal Rajput with her Boyfriend - Filmy Focus

5

payal-rajput-with-her-boyfriend2

6

payal-rajput-with-her-boyfriend3

7

payal-rajput-with-her-boyfriend4

8

payal-rajput-with-her-boyfriend5

9

payal-rajput-with-her-boyfriend6

10

payal-rajput-with-her-boyfriend7

11

payal-rajput-with-her-boyfriend8

12

payal-rajput-with-her-boyfriend9

13

payal-rajput-with-her-boyfriend10

14

payal-rajput-with-her-boyfriend12

15

payal-rajput-with-her-boyfriend13

16

payal-rajput-with-her-boyfriend14

17

payal-rajput-with-her-boyfriend15

18

payal-rajput-with-her-boyfriend11

19

payal-rajput-with-her-boyfriend16

Most Recommended Video

పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన 11 సినిమాల
జాను సినిమా రివ్యూ & రేటింగ్!
సవారి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Payal
  • #Actress Payal Rajput
  • #Payal
  • #Payal Rajput
  • #RDX Love

Also Read

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

related news

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

trending news

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

14 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

17 hours ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago

latest news

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

16 hours ago
JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

1 day ago
Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

2 days ago
Eva Marie: 90 ఏళ్ల వయసులోనూ నటించిన ప్రముఖ నటి మృతి

Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version