Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » టాలీవుడ్‌లో మరో ‘ఫిమేల్‌’ హీరో… ఈసారి ఏమవుతుందో?

టాలీవుడ్‌లో మరో ‘ఫిమేల్‌’ హీరో… ఈసారి ఏమవుతుందో?

  • December 22, 2020 / 01:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టాలీవుడ్‌లో మరో ‘ఫిమేల్‌’ హీరో…  ఈసారి ఏమవుతుందో?

హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమా అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు విజయశాంతి. ఆమె స్వింగ్‌లో ఉన్న రోజుల్లో చేసిన సినిమాలు అలాంటివి మరి. అందులోనూ ఇప్పటిలాంటి చారిత్రక నేపథ్యం ఉన్నవో, దెయ్యాలు- ఆత్మలు నేపథ్యంలో వచ్చిన సినిమాలు కావవి. ఆమె కోసమే దర్శకులు కథలు సిద్ధం చేసేవారు. హీరోలకు సమానంగా పాత్రలు సిద్ధం చేసేవారు. పోలీసు పాత్రలు అందులో భాగమే. ఆమె తర్వాత అలాంటివాళ్లు తెలుగు పరిశ్రమలో పెద్దగా కనిపించలేదనే చెప్పాలి. గత కొద్ది రోజులుగా నయనతార, అనుష్క ఆ ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్‌లోకి మరో విజయశాంతి వస్తోందా? పాయల్‌ రాజ్‌పుత్‌ ప్రయత్నాలు చూస్తుంటే అదే అనిపిస్తోంది.

పాయల్‌ రాజ్‌పుత్‌ ప్రధాన పాత్రలో ‘5 డబ్ల్యూస్‌’ అనే సినిమా సిద్ధమవుతోంది. అన్నీ కుదిరితే వచ్చే సంక్రాంతికే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు. ఇందులో పాయల్‌ పవర్‌ఫుల్‌ పోలీసు పాత్రలో కనిపించనుందని సమాచారం. ఎవరు? ఏమిటి? ఎప్పుడు? ఎక్కడ? ఎందుకు? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడమే సినిమా. అందులోనే కావాల్సినంత సినిమా చూపించేస్తారట. అయితే ఈ సినిమాలో మెయిన్‌ లీడ్‌గా పాయల్‌ను ఎంచుకోవడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌. ‘ఆర్‌ఎక్స్‌ 100’ తర్వాత సరైన హిట్‌ లేకపోయినా ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి.

ఆ సినిమా తర్వాత ‘డిస్కో రాజా’లో మాత్రమే ఆమె ప్రతిభను తెలిపే పాత్ర పడింది. అలా ఇంకా ఇండస్ట్రీలో పూర్తిగా కుదురుకోకుండానే హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమా పట్టేయడం అంటే మామూలు విషయం కాదు. మరి ఈ విషయంలో ఆమె రిస్క్‌ చేస్తోందా? లేక ఆమెను ఎంచుకొని నిర్మాతలే ఇబ్బంది పడతారా అనేది చూడాలి. అయితే పాయల్‌ను ప్రధానంగా చేసుకొని ప్రచారం చేసిన ‘ఆర్డీఎక్స్‌ లవ్‌’ బాక్సాఫీసు దగ్గర బోల్తాకొట్టిన విషయం తెలసిందే. అంతేకాదు ఆమె వల్ల నష్టపోయాను అంటూ నిర్మాత అన్న విషయమూ గుర్తుండే ఉంటుంది.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #5Ws
  • #Actor Paayal Rajput
  • #Actress Paayal Rajput
  • #Anaganaga O Athidi
  • #Paayal

Also Read

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Mana ShankaraVaraprasad Garu Collections: ఇప్పటికీ డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

related news

trending news

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

1 hour ago
Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

7 hours ago
Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

10 hours ago
Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

19 hours ago
Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

20 hours ago

latest news

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

22 hours ago
Singeetam Srinivasa Rao : #SSR61 – ఇది ఎపిక్ రికార్డ్

23 hours ago
The RajaSaab Collections: థియేటర్స్ లేక 3వ వారం చేతులెత్తేసిన ‘ది రాజాసాబ్’

1 day ago
Anil Ravipudi : అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ లో హీరోయిన్ ఆమేనా..? రిస్క్ చేస్తున్నాడా..?

Varanasi: ‘వారణాసి’ సాదాసీదా అనౌన్స్‌మెంట్‌.. పోస్టర్‌లో ఇది గమనించారా? రెండు పార్టుల పేర్లు ఇవేనా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version