Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » పాయల్ రాజ్‌పుత్ ‘5Ws’ ఫస్ట్ లుక్

పాయల్ రాజ్‌పుత్ ‘5Ws’ ఫస్ట్ లుక్

  • March 5, 2020 / 05:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పాయల్ రాజ్‌పుత్  ‘5Ws’ ఫస్ట్ లుక్

ఐపీఎస్ అధికారిగా పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రానికి ‘5Ws – who, what, when, where, why’ (5 డబ్ల్యూస్ – ఎవరు? ఏమిటి? ఎప్పుడు? ఎక్కడ? ఎందుకు?) టైటిల్ ఖరారు చేశారు. ‘సాధారణ ప్రశ్నలు, అసాధారణ సమాధానాలు’ అనేది ఉపశీర్షిక. గుణశేఖర్ దగ్గర పలు చిత్రాలకు దర్శకత్వ శాఖలో పని చేసిన ప్రణదీప్ ఠాకోర్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కైవల్య క్రియేషన్స్ పతాకంపై శ్రీమతి యశోద ఠాకోర్ నిర్మిస్తున్నారు. బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ సినిమా ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ విడుదల చేశారు.

అనంతరం పాయల్ రాజ్‌పుత్ మాట్లాడుతూ “ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను. నా కొత్త సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఇన్నాళ్లూ ఈ సినిమా గురించి మౌనంగా ఉన్నాను. ఇకపై మాట్లాడవచ్చు. ‘5Ws’ అని టైటిల్ పెట్టారు. నాకు, నా కెరియర్‌కి కంప్లీట్‌గా కొత్త సినిమా ఇది. పోలీస్, ఐపీఎస్ రోల్ చేయాలని ప్రతి యాక్టర్ కలలు కంటారు. ఫైనల్లీ… అటువంటి గోల్డెన్ ఛాన్స్ నాకు వచ్చింది. నాపై, నా నటనపై నమ్మకం, విశ్వాసం ఉంచిన ప్రణదీప్ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఐపీఎస్ రోల్ చేయడం ఛాలెంజింగ్. నేను బాగా చేశానని అనుకుంటున్నా. టాలెంటెడ్ టీమ్‌తో ఈ సినిమా చేశా. ఈ సినిమా ట్రైలర్ ఎప్పుడు విడుదల చేస్తారా? అని ఆలోచిస్తున్నా. ప్రణదీప్ గారు నా దగ్గరకు వచ్చి కథ చెప్పినప్పుడు మరో ఆలోచన లేకుండా అంగీకరించా. ఈ పాత్ర చేయడానికి నాకు విజయశాంతి గారు స్ఫూర్తి. ఆమె నటించిన చాలా సినిమాలు చూశాను. ఆవిడ పోలీస్ పాత్రలు చాలా చేశారు. ఈ ‘5Ws’లో కొత్తగా చేసే అవకాశం నాకు లభించింది. నేను ఏ సినిమా చేసినా… కొంత హోమ్ వర్క్ చేస్తా. నా ఫ్రెండ్ సర్కిల్ లో కొంతమంది పోలీసులు, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు. ఈ సినిమాలో నా క్యారెక్టర్ గురించి వాళ్ళతో డిస్కస్ చేశా. నేను ఎలా నడవాలి? ఎలా మాట్లాడాలి? ఎలా నటించాలి? ఎలా ప్రవర్తించాలి? అనేవి మా మధ్య డిస్కషన్ కి వచ్చాయి. ఇంతకు ముందు నన్ను ‘ఆర్.ఎక్స్. 100’, ‘ఆర్.డి.ఎక్స్. లవ్’, ‘వెంకీమామ’ సినిమాల్లో చూశారు. ఆ స్టీరియోటైప్ ఇమేజ్ బ్రేక్ చేసే సినిమా ఇది. స్టంట్స్ అన్నీ నేనే చేశా. మంచి ఫైట్స్, డైలాగులు కుదిరాయి.” అని అన్నారు.

దర్శకుడు ప్రణదీప్ ఠాకోర్ మాట్లాడుతూ “ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ డ్రామా. పోలీసులు ఎవరు ఇన్వెస్టిగేషన్ చేసినా… ఎవరు? ఏమిటి? ఎప్పుడు? ఎక్కడ? ఎందుకు? ఈ ఐదు ప్రశ్నలతో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. ముందు ఈ సినిమాకు వేరే టైటిల్స్ చాలా అనుకున్నాం. ఏదీ యాప్ట్ అనిపించలేదు. ఒక పోలీస్ ఆఫీసర్ జీవితంలో జరిగిన సంఘటన స్పూర్తితో ఈ కథ రాశా. కథ రాసే క్రమంలో సీనియర్ పోలీస్ అధికారులు ఐజీ స్వాతి లక్రా గారు, డీఐజీ బి. సుమతి గారు, డీసీపీ అనసూయ గారు… ఇలా చాలామందిని కలిసి, పరిశోధన చేసి కథ రాశా. రెగ్యులర్ పోలీస్ స్టోరీలా కాకుండా హ్యూమన్ వేల్యూస్, సెంటిమెంట్స్ ను కూడా టచ్ చేశాం. ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. పాయల్ కి కొత్త సినిమా అవుతుందని బలంగా నమ్ముతున్నా. ఆమె చాలా బాగా నటించింది. క్యారెక్టర్ కోసం రెండుమూడు నెలలు ప్రిపేర్ అయింది. బాడీ లాంగ్వేజ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంది. అవుట్‌పుట్ పట్ల నేను సంతృప్తిగా ఉన్నాను. షూటింగ్ కొంత బ్యాలన్స్ ఉంది. త్వరలో అది పూర్తి చేసి వేసవిలో సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నాం. నా టీమ్ కి చాలా థాంక్స్. నా ఫస్ట్ సినిమా కావడంతో ఎంకరేజ్ చేసి, సపోర్టివ్ గా ఉన్నారు. కొంతమంది స్కూల్ ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేశారు” అని అన్నారు.

నిర్మాత శ్రీమతి యశోదా ఠాకోర్ మాట్లాడుతూ “ఒక రకంగా నేను స్త్రీవాదిని. నేను చేసే పనిలో, నా ఆలోచనల్లో ఎప్పుడూ మహిళా సాధికారత ఉంటుంది. నా భర్త తీస్తున్న సినిమా మహిళల గురించి, స్త్రీ శక్తి గురించి అవ్వడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. నేను, ప్రణదీప్ క్లాస్ మేట్స్. ఈ రోజు మా క్లాస్ మేట్స్, థియేటర్ ఆర్టిస్టులు… అందరూ ఒక్కసారిగా వచ్చి ఇంత సపోర్ట్ ఇస్తుంటే స్నేహానికి ఉన్న శక్తి ఏంటో నిజంగా తెలిసి వస్తోంది. నా పరిధిలో టీమ్ వర్క్ ఇంపార్టెన్స్ నాకు తెలుసు. సినిమా ప్రొడక్షన్స్ లో అది మరింత ఉంటుందని ప్రణదీప్ డైరెక్టుగా ఇన్వాల్వ్ అవ్వడంతో మరింత తెలిసింది. పాయల్ నుండి ప్రతి ఒక్క యాక్టర్, టెక్నీషియన్ మాకు ఎంతో సహకరించారు. అందరికీ పేరు పేరునా థాంక్యూ” అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాటల రచయిత శివకుమార్, సినిమాటోగ్రాఫర్ అనిల్ బండారి తదితరులు పాల్గొన్నారు.

Most Recommended Video

‘హిట్ ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #5Ws
  • #5Ws Movie
  • #Actor Payal
  • #Actor Payal Rajput
  • #Actress Payal

Also Read

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

related news

Payal Rajput : షూటింగ్ మధ్యలో పాయల్ రాజ్‌పుత్‌కు వింత అనుభవం.. వైరల్ అవుతున్న వీడియో !

Payal Rajput : షూటింగ్ మధ్యలో పాయల్ రాజ్‌పుత్‌కు వింత అనుభవం.. వైరల్ అవుతున్న వీడియో !

trending news

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

6 hours ago
Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

8 hours ago
నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

24 hours ago
హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

1 day ago
ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

1 day ago

latest news

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

1 day ago
Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

1 day ago
Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

2 days ago
Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

2 days ago
Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version