శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా, శ్రీలీల హీరోయిన్ గా గౌరి రోనంకి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పెళ్ళిసందD’. దసరా కానుకగా అక్టోబర్ 15న ఈ చిత్రం విడుదల అయ్యింది. కీరవాణి సంగీతంఅందించిన ఈ చిత్రానికి కె.రాఘవేంద్ర రావు గారు దర్శకత్వ పర్యవేక్షణ చేశారు.పాటలు హిట్ అవ్వడం.. ఆయన ఇండస్ట్రీ హిట్ మూవీ ‘పెళ్ళిసందడి’ క్రేజ్ కూడా ఈ చిత్రానికి పనికిరావడంతో ప్లాప్ టాక్ వచ్చిన మంచి కలెక్షన్లు నమోదయ్యాయి.
ఈ చిత్రం 2 వీక్స్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం | 2.01 cr |
సీడెడ్ | 1.48 cr |
ఉత్తరాంధ్ర | 0.98 cr |
ఈస్ట్ | 0.49cr |
వెస్ట్ | 0.39 cr |
గుంటూరు | 0.63 cr |
కృష్ణా | 0.44 cr |
నెల్లూరు | 0.34 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 6.76 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.56 Cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 7.32 cr |
‘పెళ్ళిసందD’ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.5.2 కోట్లు. మొదటివారానికే ఆ టార్గెట్ ను పూర్తిచేసిన ఈ చిత్రం.. 2 వారాలు పూర్తయ్యేసరికి రూ.7.32 కోట్లను కలెక్ట్ చేసి బయ్యర్లకు 2.12 కోట్ల లాభాలను అందించింది. పెద్ద సినిమాల పోటీ నడుము కుర్ర హీరో సినిమా ఇంత కలెక్ట్ చేస్తుంది అని ఎవ్వరూ ఊహించలేదు.
Most Recommended Video
సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్ టాప్ భామల రెమ్యూనరేషన్ ఎంతంటే?