Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » Pelli SandaD Movie: శ్రీకాంత్ కొడుకు సినిమా కూడా ఓటిటిలోనే విడుదలట…!

Pelli SandaD Movie: శ్రీకాంత్ కొడుకు సినిమా కూడా ఓటిటిలోనే విడుదలట…!

  • May 26, 2021 / 06:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pelli SandaD Movie: శ్రీకాంత్ కొడుకు సినిమా కూడా ఓటిటిలోనే విడుదలట…!

25 ఏళ్లుగా ‘పెళ్లిసంద‌డి’ సినిమా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు గారు తెరకెక్కించిన ఈ చిత్రం అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఫుల్ రన్లో రూ.10 కోట్లు కలెక్ట్ చేసింది.మళ్ళీ శ్రీకాంత్ కొడుకు రోషన్ తో రాఘవేంద్ర రావు గారు ‘పెళ్లి సందD’ అనే చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.గౌరి రోనంకి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. రోష‌న్ సరసన శ్రీ‌లీల హీరోయిన్ గా నటిస్తుంది. ‘ఆర్కా మీడియా వ‌ర్క్స్‌’, ‘ఆర్‌.కె ఫిలిం అసోసియేట్స్’ బ్యాన‌ర్‌లపై మాధ‌వి కోవెల‌మూడి, శోభు యార్ల‌గడ్డ‌, ప్ర‌సాద్ దేవినేని వంటి వారు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

షూటింగ్ ఆల్రెడీ పూర్తయిపోయింది. ఇటీవల విడుదల చేసిన పాటలకు కూడా మంచి స్పందన లభిస్తోంది. కాగా త్వరలోనే ఈ చిత్రాన్ని ఓటిటిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట దర్శక నిర్మాతలు. ఆహా లేదా అమెజాన్ ప్రైమ్ లో ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని తాజా సమాచారం. ఆల్రెడీ ఆ సంస్థల నుండి మంచి ఆఫర్లు వస్తుండడంతో ‘పెళ్లి సందD’ టీం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతుంది. ఆగష్టు వరకు థియేటర్లు తెరుచుకునే పరిస్థితి ప్రస్తుతానికి అయితే కనిపించడం లేదు.

ఒకవేళ తెరుచుకున్నా చాలా సినిమాలతో పోటీ పడాల్సి ఉంటుంది. అయినా బిజినెస్ కూడా ఆశించిన స్థాయిలో జరుగుతుంది అన్న గ్యారెంటీ లేదు. ఇప్పుడైతే రూపాయికి రెండు రూపాయలు లాభం అన్నట్టు డీల్ వచ్చింది కాబట్టి.. ఓటిటిలో విడుదల చేయడమే కరెక్ట్ అని విశ్లేషకులు కూడా భావిస్తున్నారు.

Most Recommended Video

10 మంది టాలీవుడ్ సెలబ్రిటీలు మరియు వారి అలవాట్లు..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!
ఈ 15 మంది సెలబ్రిటీలు బ్రతికుంటే మరింతగా రాణించే వారేమో..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gowri Ronanki
  • #Malavika Nair
  • #mm keeravani
  • #Pelli SandaD
  • #Raghavendra Rao

Also Read

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

related news

Sad Love stories : సాడ్ లవ్ స్టోరీలను జెన్ జీ యాక్సెప్ట్ చేస్తారా ?

Sad Love stories : సాడ్ లవ్ స్టోరీలను జెన్ జీ యాక్సెప్ట్ చేస్తారా ?

trending news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

51 mins ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

2 hours ago
Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

1 day ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

1 day ago

latest news

Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

18 mins ago
Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

2 hours ago
Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

3 hours ago
The Odyssey: నోలన్‌ మావ సినిమా.. ఐమ్యాక్స్‌ టికెట్‌ రూ.3 వేలట

The Odyssey: నోలన్‌ మావ సినిమా.. ఐమ్యాక్స్‌ టికెట్‌ రూ.3 వేలట

4 hours ago
Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version