Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Television » Guppedantha Manasu September 20th: ఏంజెల్ ఇంటి నుంచి దూరంగా వెళ్లిపోయిన రిషి!

Guppedantha Manasu September 20th: ఏంజెల్ ఇంటి నుంచి దూరంగా వెళ్లిపోయిన రిషి!

  • September 20, 2023 / 11:44 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Guppedantha Manasu September 20th: ఏంజెల్ ఇంటి నుంచి దూరంగా వెళ్లిపోయిన రిషి!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ మరింత ఆసక్తికరంగా మారింది. నేటి ఎపిసోడ్లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగిందనే విషయాన్ని వస్తే ఇన్ని రోజులు రిషి ఎక్కడ ఉన్నారు అనే విషయం తెలిసినా కూడా జగతి మహేంద్రా తన వద్ద దాచారని ఫణీంద్ర బాధపడతారు నా అనుకున్న వాళ్ళే నన్ను పరాయి వాడిని చేశారు. ఇన్ని రోజులు ఈ విషయం మీరు నాకు చెప్పకుండా దాచి నన్ను బాధ పెట్టారు అంటూ ఫణీంద్ర సీరియస్ అవుతారు.

వారితో కలిసి భోజనం చేయడానికి కూడా ఇష్టపడరు మాట్లాడటానికి కూడా ఇష్టపడరు కొద్దిరోజులు మీరు నాకు దూరంగా ఉండటమే మంచిది అంటూ వార్నింగ్ ఇస్తారు. ఇక మహేంద్ర జగతి నిజం చెప్పాలని ఎంత ప్రయత్నించినా ఫణింద్ర మాత్రం వినరు అది చూసిన దేవయానికి సంతోషపడుతుంది. ఇప్పుడు ఆయన మీ తరఫున కాదు మా తరఫున ఆయన మారేలోగా డిపిఎస్టి కాలేజ్ నా కొడుకు పేరు రాయించుకుంటాను అంటూ దేవయాని మాట్లాడుతుంది. ఇలా భర్తకు వెన్నుపోటు పొడిచి కొడుకును విజయబాటలో నడిపించేవారు బాగుపడినట్లు ఎక్కడా లేదు అంటూ జగతి మాట్లాడుతుంది.

నీతులు వినే సమయం నాకు లేదు. నువ్వు చెప్పే నీతులు విన్నటువంటి నీ కొడుకు ఇప్పుడు ఎవరింట్లోనో తల దాచుకుంటున్నాడు కానీ ఇక్కడ నా కొడుకు మాత్రం రాజుల బ్రతుకుతున్నాడు అంటూ దేవయాని మాట్లాడుతుంది. నిజం తెలిసిన రోజు గుండె పగిలి మీరు ఏడుస్తుంటే ఓదార్చడానికి మేము ఉంటాము అంటూ మహేంద్ర మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరోవైపు చీకటి పడిన రిషి ఇంటికి రాకపోవడంతో ఏంజెల్ కంగారు పడుతుంది. దీంతో వసుధార ఇంటికి వెళ్లి రిషి ఏమైనా వచ్చాడా అని అడగగా లేదు అని సమాధానం చెబుతుంది.

అయితే ఏంజెల్ కు ఎన్నో సందేహాలు వస్తాయి అసలు డిబిఎస్టీ కాలేజ్ కి రిషికి సంబంధం ఏంటి రిషి భార్య ఎవరో నీకు తెలుసా అంటూ ప్రశ్నలపై ప్రశ్నలు వేసింది. వీటన్నింటికీ వసుధార కంగారు పడటంతో ఎందుకు వసుధార కంగారు పడుతున్నావ్ రిషి భార్య ఎవరో నీకు తెలుసా అని నిలదీస్తుంది. దాంతో నేను కూడా తన భార్యను చూడాలని చాలా ఎదురు చూస్తున్నాను అంటూ వసుధార అబద్ధం చెబుతుంది. ఇక విశ్వం ఇంట్లో లేడు నాకు తోడుగా నువ్వు రా వసుధార అని చెప్పగా ఏంజెల్ ఇంట్లోనే వసుధార కూడా పడుకుంటుంది.

ఇద్దరూ హాల్లో పడుకుని ఉండగా రిషి మాత్రం సైలెంట్ గా బ్యాగ్ సర్దుకొని ఇంటి నుంచి వెళ్లిపోతారు అది గమనించిన ఏంజెల్ అడ్డుకుంటుంది ఆయనప్పటికీ రిషి మాత్రం తాను ఈ ఇంట్లో ఉండనని చెప్పేస్తాడు. ఇన్ని రోజులు నువ్వు స్వచ్ఛమైన స్నేహంతో నన్ను చూసావు అందుకే ఇక్కడ ఉన్నాను ఎప్పుడైతే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తున్నావో ఆ క్షణం ఇక్కడ ఉండటం మంచిది కాదు అందుకే నేను వెళ్ళిపోతున్నాను అంటూ రిషి చెబుతాడు.

నేను నీ భార్యను చూపించమని అడిగినందుకే కదా నువ్వు వెళ్ళిపోతున్నావు నేను నిన్ను ఏమీ అడగను నీకు వీలైనప్పుడే నువ్వు నీ భార్యను చూపించు అంటూ ఏంజెల్ ఎంత బ్రతిమలాడుకున్నా కూడా రిషి మాత్రం తాను ఇంట్లో ఉండనని కరాకండిగా చెప్పేస్తారు. కనీసం నువ్వైనా చెప్పు వసుదారా రిషికి ఇక్కడే ఉండమని అంటూ మాట్లాడిన కొన్ని విషయాలు తనకు ఎదురు చెప్పకపోవడమే మంచిది అంటూ వసు మౌనంగా ఉంటుంది. ఇక రిశిని వెళ్లవద్దని ఎంత అడ్డుకున్న ఆయన మాట వినరు నువ్వు నాకు డెడ్లైన్ పెట్టావ్ కానీ నేను నీకు డెడ్లైన్ పెడుతున్నాను.

విశ్వనాథం గారు తనుకు నచ్చిన అబ్బాయిని చూసి నీకు పెళ్లి చేస్తారు నువ్వు సంతోషంగా ఉండు అంటూ చెబుతాడు. నేను ఎక్కడికి వెళ్ళను ఈ సిటీలోనే ఉంటాను ప్రతిరోజు కాలేజీకి వస్తాను కానీ ఇక్కడ మాత్రం ఉండను అంటూ రిషి వెళ్ళిపోతాడు. ఇలా రిషి ఇంటి నుంచి బయటికి వెళ్లిపోగా ఏంజెల్ ఏడుస్తూ కూర్చుంటుంది అయితే వసుధార మాత్రం తనకు చిన్న పని ఉంది అని చెప్పి తాను కూడా ఏంజెల్ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుంది ఇంతటితో ఈ (Guppedantha Manasu) ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Guppedantha Manasu

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

5 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

6 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

1 day ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

1 day ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version