Photo Hegde: బటన్స్ లేని వైట్ షర్ట్ లో పూజా హెగ్డే అందాలు.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే పాన్ ఇండియా హీరోయిన్ గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు తమిళ, హిందీ లో కూడా ఆమె వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. బాలీవుడ్ లో ఈమె చేసింది రెండు, మూడు సినిమాలే అయినప్పటికీ అక్కడ కూడా స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఈ మధ్య పూజా హెగ్డే నటించిన సినిమాలు కొంచెం అటు ఇటుగా అయినా ఆమె డిమాండ్ మాత్రం తగ్గలేదు.

ప్రస్తుతం ‘జన గణ మన'(జె.జి.యం) వంటి సినిమాల్లో నటిస్తూ ఉన్న పూజా హెగ్డే .. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించడానికి కూడా ఓకే చెప్పింది. ఈ మధ్యనే ఆమె తన పారితోషికాన్ని రూ.4 కోట్లకు పెంచినట్టు కూడా ప్రచారం జరిగింది. ఇదిలా ఉండగా.. ఆమె ఎంత బిజీగా సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోలను షేర్ చేయడం మాత్రం మర్చిపోదు.

తాజాగా ఆమె పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోల్లో ఆమె వైట్ షర్ట్ ధరించి ఉంది. కాకపోతే దానికి బటన్స్ లేవు. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12


1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

More.. 

1

2

3

4

5

6

7

More…
1

2

3

4

5

6

7

8

9

10

More…
1

2

3

4

5


More…
1

2

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus