Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలి.. అమితాబ్ కు ప్రధాని శుభాకాంక్షలు!

ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలి.. అమితాబ్ కు ప్రధాని శుభాకాంక్షలు!

  • October 11, 2022 / 07:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలి.. అమితాబ్ కు ప్రధాని శుభాకాంక్షలు!

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్ నేడు 80వ పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈయనకు పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా సినీ రాజకీయ ప్రముఖులతో పాటు అభిమానులు కూడా అమితాబచ్చన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది సినీ ప్రముఖులు ఈయనకు శుభాకాంక్షలు తెలియజేయగా తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం సోషల్ మీడియా వేదికగా అమితాబ్ బచ్చన్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ క్రమంలోనే మోడీ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. అమితాబ్ బచ్చన్ జీకి 80 వ పుట్టినరోజు శుభాకాంక్షలు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న భారతీయ అత్యంత గొప్ప చలనచిత్ర ప్రముఖులలో ఒకరు. ఇకపై మీరు ఎంతో ఆరోగ్యంగా దీర్ఘాయుష్షుతో సుదీర్ఘమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను అంటూ ప్రధానమంత్రి మోడీ ట్వీట్ చేశారు. ప్రస్తుతం మోడీ చేసిన ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈయన మాత్రమే కాకుండా అమితాబ్ కుటుంబ సభ్యులు సైతం పెద్ద ఎత్తున నరేంద్ర మోడీకి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా నరేంద్ర మోడీకి శుభాకాంక్షలు తెలుపుతూ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమాలో అమితాబ్ కీలక పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే. ఇకపోతే అమితాబ్ తన ఐదు దశాబ్దాల సినీ కెరియర్ లో సుమారు 190 సినిమాలకు పైగా నటించి హీరోగా పేరు ప్రఖ్యాతలు పొందారు.

అయితే ప్రస్తుతం ఈయన వయసు పైబడినప్పటికీ ఎన్నో సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇక తాజాగా ఈయన నటించిన గుడ్ బై సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. అక్టోబర్ 7వ తేదీ విడుదలైన ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amitabh
  • #Amitabh Bacchan
  • #narendra modi
  • #PM Modi

Also Read

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

Harish Shankar: అప్పుడు మారుతి… ఇప్పుడు హరీష్ శంకర్

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

related news

Rajinikanth: ఆ బాలీవుడ్ సినిమాలో హీరోగా చేశాను… వీడు హీరో ఏంటి అని ఎవ్వరూ కొనలేదు : రజినీకాంత్

trending news

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

1 hour ago
Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

2 hours ago
Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

5 hours ago
Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

6 hours ago
Harish Shankar: అప్పుడు మారుతి… ఇప్పుడు హరీష్ శంకర్

Harish Shankar: అప్పుడు మారుతి… ఇప్పుడు హరీష్ శంకర్

7 hours ago

latest news

Kamakshi Bhaskarla : స్మశానంలో శవాల మధ్య కూర్చుంటేనే మనశాంతి లభిస్తుంది : కామాక్షి భాస్కర్ల

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టికెట్ రేట్ల పెంపుకి ఎటువంటి ఇబ్బంది లేనట్టే.. కానీ?

Siddu : వరుస సినిమాలతో పవర్ ఫుల్ కంబ్యాక్ ప్లాన్ చేసిన టిల్లు !

Siddu : వరుస సినిమాలతో పవర్ ఫుల్ కంబ్యాక్ ప్లాన్ చేసిన టిల్లు !

2 hours ago
Revanth Reddy: హాలీవుడ్‌లోనూ అల్లు అర్జున్‌ అదరగొట్టాలి… సీఎం కామెంట్స్‌ వైరల్‌

4 hours ago
Dhurandhar 2 : ప్రీమియర్స్ సేల్స్ తోనే దుమ్మురేపుతున్న ‘ధురంధర్ 2’.. ఎంతో తెలిస్తే పక్కా షాక్ అవుతారు !

Dhurandhar 2 : ప్రీమియర్స్ సేల్స్ తోనే దుమ్మురేపుతున్న ‘ధురంధర్ 2’.. ఎంతో తెలిస్తే పక్కా షాక్ అవుతారు !

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version