Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » ఏఎంబి మాల్ లో గ్రాండ్ గా జరిగిన “పాయిజన్” మూవీ ట్రైలర్ లాంచ్,

ఏఎంబి మాల్ లో గ్రాండ్ గా జరిగిన “పాయిజన్” మూవీ ట్రైలర్ లాంచ్,

  • November 26, 2021 / 04:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఏఎంబి మాల్ లో గ్రాండ్ గా జరిగిన “పాయిజన్” మూవీ ట్రైలర్ లాంచ్,

వినూత్న రీతిలో జరిగిన “పాయిజన్” మూవీ క్విజ్ కాంపిటీషన్ లో ప్రైజులు గెలుచుకున్న అతిధిలు,ప్రేక్షకులు ముఖ్య అతిథిగా వచ్చిన నిర్మాత సి కళ్యాణ్ గారు మాట్లాడుతూ .. ఈ మూవీ ట్రైలర్ చూసిన తర్వాత ఈ మూవీ ఒక హాలీవుడ్ మూవీ చూస్తున్న ఫీలింగ్ కలిగిస్తుంది. నాకు ఈ ప్రొడ్యూసర్స్ బాగా తెలుసు సినిమా అంటే ప్రాణం పెడతారు. చాలా రిచ్ గా కాస్ట్లీ గా తీశారు, హీరో రమణకు మంచి భవిష్యత్తు ఉంది డైరెక్టర్ రవి చంద్రన్ మా కాంపౌండ్ వాడు మంచి టాలెంటెడ్ ట్రైలర్ లోనే తన ప్రతిభను చాటాడు. చాలా బ్యూటిఫుల్ గా చూపాడు. యూత్ అంతా ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతారు అనే దానిలో సందేహం లేదు ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది అన్నారు.

నిర్మాత పుప్పాల రమేష్ గారు మాట్లాడుతూ .. ట్రైలర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. రిచ్ నెస్ బాగా కనపడుతుంది. మ్యూజిక్ డిఫరెంట్ పంథాలో ఉంది. హీరో రమణ మంచి ఎక్స్ ప్రెషన్ ఇచ్చాడు. హీరోకు కావలసింది అదే..రమణ వాయిస్ చాలా బాగుంది. మన సినిమా పరిశ్రమకు ఇంకొక హీరో దొరికాడు.డైరెక్టర్ కు డైరెక్షన్ మీద మంచి పట్టు కనబడుతుంది. ట్రైలర్ కట్ చేసిన విధానం లో కనపడుతుంది. ప్రొడ్యూసర్స్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మూవీ తీసినట్టు తెలుస్తుంది మూవీ పెద్ద హిట్ అవుతుంది.యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా వస్తున్న పాయిజన్ మూవీ టీం కు ఆల్ ద బెస్ట్ అన్నారు.

నిర్మాత లయన్ సాయివెంకట్ గారు మాట్లాడుతూ ..ట్రైలర్ చూసిన తర్వాత ఈ చిత్ర ప్రొడ్యూసర్స్ కు కనక వర్షం కురిపిస్తుంది అనడంలో సందేహం లేదు. యూత్  డెఫినెట్ గా ఈ సినిమా కు కనెక్ట్ అవుతారు. ఈ సినిమాకు మంచి బిజినెస్  ఆఫర్స్ వస్తున్నాయని వినబడింది. హీరో రమణ ఎక్స్ ప్రెషన్ చూస్తే అనుభవం ఉన్న హీరోలా చేశాడు. డైరెక్టర్ రవికి ఈచిత్రం ఒక ట్రెండ్ సెట్ అవుతుంది అన్నారు.

చిత్ర దర్శకుడు రవిచంద్రన్ మాట్లాడుతూ .. ప్రొడ్యూసర్స్ చాలా ప్యాషనేట్ ఉన్న వారు. నేను ఏది అడిగితే అది సమకూర్చారు. ఈ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. హీరో రమణ సింగిల్ టేక్ లో యాక్షన్ కు నిమిషాల్లో క్యారెక్టర్ లో కి వెళ్ళిపోతాడు.తను తప్పకుండా మంచి హీరో అవుతాడు
అని అన్నారు

చిత్ర హీరో రమణ మాట్లాడుతూ.. ఎంటైర్ మీడియాకు మా ధన్యవాదాలు. కళ్యాణ్ గారు మాకు గురువు ఆయన ఆశీర్వాదంతో తోడుగా ఉంటే ఎంతైనా సాధించగలం అనే నమ్మకం ఉంది అన్నారు.

చిత్ర నిర్మాత శిల్పిక. కె మాట్లాడుతూ .. ఈ ఫంక్షన్ కు వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు ఈ ఫంక్షన్ ఇంత గ్రాండ్ గా జరిగడానికి  తోడ్పడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.మా బ్యానర్ లో త్వరలో రెండు కొత్త సినిమాలు అనౌన్స్ చేస్తాము అన్నారు.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #amb mall
  • #Poision
  • #Ramana
  • #Ravi Chandra

Also Read

V.V.Vinayak: కోన వెంకట్ సినీ జర్నీలో ఇన్ని మెలికలా.. ఆసక్తికర నిజాలు బయటపెట్టిన వినాయక్

Dhurandhar: The Revenge: అజిత్ దోవల్ నుంచి దావూద్ ఇబ్రహీం వరకు..  ‘దురంధర్ 2‘లో అచ్చం దింపేశారుగా

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Dhurandhar: The Revenge Collections:  తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

related news

Sameera Reddy : ఆ సమస్య వల్ల నేను ఎన్నో వేధింపులకు గురయ్యాను : సమీరా రెడ్డి

Sameera Reddy : ఆ సమస్య వల్ల నేను ఎన్నో వేధింపులకు గురయ్యాను : సమీరా రెడ్డి

V.V.Vinayak: కోన వెంకట్ సినీ జర్నీలో ఇన్ని మెలికలా.. ఆసక్తికర నిజాలు బయటపెట్టిన వినాయక్

V.V.Vinayak: కోన వెంకట్ సినీ జర్నీలో ఇన్ని మెలికలా.. ఆసక్తికర నిజాలు బయటపెట్టిన వినాయక్

Singer Mangli: స్కామ్‌ ఆరోపణలు.. స్పందించిన సింగర్‌ మంగ్లీ.. ఏం చెప్పారంటే?

Kona Venkat: అలా జరిగితే.. చిరంజీవి సినిమా చూడొద్దు అన్న కోన వెంకట్‌.. ఏమైందంటే?

Bandla Ganesh : బండ్లన్న బ్యాండ్ మేళం భజన దేనికోసం ??

Pawan Kalyan: కొత్త సినిమా పుకార్లు… విచిత్రమైన క్లారిటీ ఇచ్చిన పవన్‌ సొంత బ్యానర్‌

trending news

V.V.Vinayak: కోన వెంకట్ సినీ జర్నీలో ఇన్ని మెలికలా.. ఆసక్తికర నిజాలు బయటపెట్టిన వినాయక్

V.V.Vinayak: కోన వెంకట్ సినీ జర్నీలో ఇన్ని మెలికలా.. ఆసక్తికర నిజాలు బయటపెట్టిన వినాయక్

1 hour ago
Dhurandhar: The Revenge: అజిత్ దోవల్ నుంచి దావూద్ ఇబ్రహీం వరకు..  ‘దురంధర్ 2‘లో అచ్చం దింపేశారుగా

Dhurandhar: The Revenge: అజిత్ దోవల్ నుంచి దావూద్ ఇబ్రహీం వరకు.. ‘దురంధర్ 2‘లో అచ్చం దింపేశారుగా

6 hours ago
Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

23 hours ago
Dhurandhar: The Revenge Collections:  తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

Dhurandhar: The Revenge Collections: తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

24 hours ago
Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

1 day ago

latest news

Drishyam 3: అందరినీ వాయిదా వేయించారు.. ఇప్పుడు వాళ్లే సినిమా వాయిదా వేసుకున్నారు

4 hours ago
Sholey – Mirzapur: సినిమాగా బ్లాక్‌ బస్టర్‌ సిరీస్‌.. సందడి చేయనున్న బ్లాక్‌బస్టర్‌ సాంగ్‌

20 hours ago
Chuck Norris: అక్షయ్‌ కుమార్‌కి ఇన్‌స్పిరేషన్‌గా నిలిచిన ప్రముఖ నటుడు కన్నుమూత

Gopichand: హ్యాట్రిక్‌ కొడతారా? మరోసారి కలవబోతున్న గోపీచంద్‌ – మాస్‌ డైరక్టర్‌

Thaman: ఇంగ్లిష్‌ పాటల కాపీ మరక… అసలేం జరుగుతోందో చెప్పేసిన తమన్‌

Thaman: ఇంగ్లిష్‌ పాటల కాపీ మరక… అసలేం జరుగుతోందో చెప్పేసిన తమన్‌

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version