Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Niharika,Chaitanya: నిహారిక భర్తపై పోలీసులకు ఫిర్యాదు.. ఏమైందంటే?

Niharika,Chaitanya: నిహారిక భర్తపై పోలీసులకు ఫిర్యాదు.. ఏమైందంటే?

  • August 5, 2021 / 10:17 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Niharika,Chaitanya: నిహారిక భర్తపై పోలీసులకు ఫిర్యాదు.. ఏమైందంటే?

గతేడాది డిసెంబర్ నెలలో మెగా డాటర్ నిహారిక, చైతన్య జొన్నలగడ్డకు ఘనంగా వివాహం జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత నిహారిక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటంతో పాటు భర్తతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. అయితే తాజాగా నిహారిక భర్త చైతన్యపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైనట్టు సమాచారం. అపార్ట్‏మెంట్ వాసులు చైతన్య న్యూసెన్స్ చేస్తున్నాడని ఆరోపణలు చేస్తూ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.

మరోవైపు చైతన్య కూడా అపార్ట్‏మెంట్ వాసులపై పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఫిర్యాదులపై విచారణ జరుపుతున్నారు. చైతన్యకు, అపార్ట్‏మెంట్ వాసులకు తీవ్రస్థాయిలో గొడవ జరిగిందని సమాచారం. అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చేసుకుందని తెలుస్తోంది. ఈ గొడవకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఏ విషయంలో చైతన్య, అపార్ట్‏మెంట్ వాసులు గొడవ పడ్డారో తెలీదు కానీ నిహారిక అపార్టుమెంట్ లో రచ్చరచ్చ జరిగినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ గొడవ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

నిహారిక, ఆమె భర్త పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత వివాదాలకు దూరంగా ఉన్నారు. అయితే తాజా ఘటన వల్ల మెగా ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. చైతన్య ఈ గొడవ గురించి స్పందించి వివరణ ఇస్తారేమో చూడాల్సి ఉంది. పెళ్లి తర్వాత నిహారిక వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉన్నారు. చైతన్య కూడా సినిమాల్లోకి వస్తారని ప్రచారం చైతన్యకు నటనపై పెద్దగా ఆసక్తి లేదని తెలుస్తోంది.

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##NisChay
  • #Chaitanya
  • #Chaitanya Jonnalagadda
  • #Niharika
  • #Niharika konidela

Also Read

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

related news

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

trending news

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

31 mins ago
Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

2 hours ago
Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

2 hours ago
37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

8 hours ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

9 hours ago

latest news

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

11 mins ago
Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

1 day ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version