Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » విడుదలకు ముందే సమస్యల సుడిగుండంలొ సుల్తాన్

విడుదలకు ముందే సమస్యల సుడిగుండంలొ సుల్తాన్

  • March 9, 2021 / 07:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విడుదలకు ముందే సమస్యల సుడిగుండంలొ సుల్తాన్

తెలుగులో నటిగా స్టార్ డమ్ సంపాదించుకున్న ప్రతి ఒక్క హీరొయిన్ కి ఉండే కామన్ టార్గెట్ మిగతా భాషల్లోనూ పాపులర్ అవ్వాలని. అందుకే తెలుగులో మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి బడా స్టార్స్ తో నటించిన రష్మిక ఆల్రెడీ బాలీవుడ్ లో పాగా వేయడానికి అన్నీ సిద్ధం చేసుకోగా.. తమిళంలోనూ తన స్టార్ పవర్ ను విస్తరించే పనిలో పడింది. అయితే.. తమిళనాట ఆమె మొదటి సినిమా విడుదలకు కొత్త కష్టాలు వచ్చాయి.

కార్తీ సరసన రష్మిక నటించిన “సుల్తాన్” నిజానికి ఏప్రిల్ రెండో తారీఖున విడుదల కావాల్సి ఉంది. అయితే.. ఏప్రిల్ నుంచి తమిళనాట ఎలక్షన్ ఫీవర్ మొదలవ్వనుండడంతో సుల్తాన్ విడుదలను పోస్ట్ పోన్ చేయనున్నారు. తమిళంలో బడా స్టార్ల సినిమాలు ఆల్రెడీ పోస్ట్ పోన్ అవుతూనే ఉన్నాయి. శివకార్తికేయన్ తాజా చిత్రం “డాక్టర్”ను కూడా పోస్ట్ పోన్ చేసారు. అయితే.. మంచి అంచనాలు ఉన్న “సుల్తాన్” ఉన్నట్లుండి పోస్ట్ పోన్ అవ్వడం వలన తమిళనాట కూడా సెటిల్ అవ్వాలనే రష్మిక కలకు బ్రేక్ పడింది.

ఇకపోతే.. రష్మిక బాలీవుడ్ డెబ్యూ రెగ్యులర్ షూటింగ్ ఇటీవల మొదలైంది. సిద్ధార్డ్ మల్హోత్రా కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం అనంతరం ఆమె అమితాబ్ బచ్చన్ తో స్క్రీన్ షేర్ చేసుకోనుంది. ఇలా టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లొ బిజీ అవుతూ వెళ్తున్న రష్మిక త్వరలోనే మలయాళంలోనూ నటించడానికి సన్నాహాలు చేసుకొంటోంది. ఆల్రెడీ నేషనల్ క్రష్ పొజిషన్ ను దక్కించుకున్న రష్మిక, ఇదే స్పీడ్ తో వరుస సినిమాలు చేస్తూ వెళ్తే నేషనల్ హీరోయిన్ అయిపోవడం ఖాయం.

Most Recommended Video

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rashmika Mandanna
  • #karthi
  • #Rashmika
  • #Rashmika Mandanna
  • #Sulthan

Also Read

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

related news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

trending news

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

50 mins ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

2 hours ago
Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

18 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

21 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

2 days ago

latest news

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

27 mins ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

20 hours ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

21 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version