Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Movie News » Pooja Hegde: సెకండ్‌ ఇన్నింగ్స్‌లో బుట్టబొమ్మ కొత్త స్టెప్‌… దర్శకుడు ఎవరంటే?

Pooja Hegde: సెకండ్‌ ఇన్నింగ్స్‌లో బుట్టబొమ్మ కొత్త స్టెప్‌… దర్శకుడు ఎవరంటే?

  • January 3, 2024 / 11:20 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pooja Hegde: సెకండ్‌ ఇన్నింగ్స్‌లో బుట్టబొమ్మ కొత్త స్టెప్‌… దర్శకుడు ఎవరంటే?

టాలీవుడ్‌లో గోల్డెన్‌ లెగ్‌లు, ఐరెన్‌ లెగ్‌లు శాశ్వతం కాదు అంటుంటారు. ఈ విషయంలో మీకు ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి పూజా హెగ్డే కెరీర్‌ను చూసుకోండి. తొలి సినిమాతో ఇటు తమిళంలో, అటు తెలుగులో సరైన గుర్తింపు అందుకోలేకపోయింది పూజ. ఆ తర్వాత బాలీవుడ్‌కి వెళ్లి అక్కడా అదే పరిస్థితి. అయితే అనూహ్యంగా తిరిగి సౌత్‌కి వచ్చేసి వరుస సినిమాలు, విజయాలు అందుకుంది. ఈ క్రమంలో ఆమెను కొందరు తొలుత ఐరెన్‌ లెగ్‌ అన్నారు, గోల్డెన్‌ లెగ్‌ అన్నారు. ఇప్పుడు మళ్లీ ఐరెన్‌ లెగ్‌ అంటున్నారు అనుకోండి.

తన మీద పడిన ఐరెన్‌ లెగ్‌ మచ్చను చెరిపేసుకోవడానికి పూజ ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు తన సెకండ్‌ (దాదాపుగా) ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేసేసింది. ఫక్తు కమర్షియల్‌ సినిమాలు చేస్తూ పాన్‌ ఇండియా హీరోయిన్‌ అయిపోయిన పూజ… ఇప్పుడు సినిమాల విషయంలో అచితూచి అడుగులేస్తోందని ఆమె లైనప్‌ చూస్తే అర్థమవుతోంది. ఈ క్రమంలో హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథను ఓకే చేసింది అని టాక్‌ వినిపిస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఆ సినిమా తమిళంలో తెరకెక్కుతుంది.

గతేడాది ‘కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌’ అనే హిందీ సినిమాతో దారుణమైన పరాజయం అందుకుంది. అయితే మరో ప్రయత్నంగా రోషన్‌ ఆండ్రూస్‌ దర్శకత్వంలో యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘దేవా’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె షాహిద్‌ కపూర్‌కు జోడీగా నటిస్తోంది. అయితే ఆమెకు ‘కోబ్రా’ సినిమా ఫేమ్‌ అజయ్‌ జ్ఞానముత్తు ఓ కథ వినిపించారట.

ప్రస్తుతం ‘డిమోంటి కాలనీ 2’ సినిమా పనుల్లో బిజీగా ఉన్న అజయ్ పూజకు (Pooja Hegde) ఇప్పటికే కథ చెప్పారని టాక్‌. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఆమె ప్రధాన పాత్రలో సినిమా త్వరలో మొదలవుతుంది. కెరీర్‌లో జోరు కష్టమే అనుకుంటున్న సమయంలో ఇలా హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ రోల్‌ రావడం ఆసక్తికరమే. మరి కథేంటి, ఎలాంటి పాత్ర అనేది త్వరలో తెలుస్తుంది. అజయ్‌ జ్ఞానముత్తు ఆలోచనలు అయితే కొత్తగా ఉంటాయని ఇప్పటివరకు వచ్చిన సినిమాలు చూస్తే తెలిసిపోతుంది.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Pooja Hegde

Also Read

Band Melam: ‘బ్యాండ్ మేళం’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Band Melam: ‘బ్యాండ్ మేళం’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Youth Review in Telugu: యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Youth Review in Telugu: యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

related news

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

trending news

Band Melam: ‘బ్యాండ్ మేళం’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Band Melam: ‘బ్యాండ్ మేళం’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

7 hours ago
Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

1 day ago
Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

1 day ago
Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Youth Review in Telugu: యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Youth Review in Telugu: యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Dhurandhar: నెగిటివిటీని పాజిటివ్‌గా మార్చేస్తున్నారు… ‘ధురంధర్‌’పై డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Dhurandhar: నెగిటివిటీని పాజిటివ్‌గా మార్చేస్తున్నారు… ‘ధురంధర్‌’పై డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ చూస్తే ఈఎమ్‌ఐ(EMI) లైఫ్ వద్దు అనుకుంటారు : సముద్రఖని

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ చూస్తే ఈఎమ్‌ఐ(EMI) లైఫ్ వద్దు అనుకుంటారు : సముద్రఖని

5 hours ago
Anchor Sravanthi : యాంకర్ స్రవంతికి, కమీషనర్ సజ్జనార్ వార్నింగ్ !

Anchor Sravanthi : యాంకర్ స్రవంతికి, కమీషనర్ సజ్జనార్ వార్నింగ్ !

7 hours ago
Varun Tej : ‘బరి’ లోకి దిగి వరుణ్ తేజ్ రిస్క్ చేస్తున్నాడా ?

Varun Tej : ‘బరి’ లోకి దిగి వరుణ్ తేజ్ రిస్క్ చేస్తున్నాడా ?

8 hours ago
Rishab Shetty : రుక్మిణి ని అన్ ఫాలో చేసిన రిషబ్… అసలు ఏం జరుగుతోంది ?

Rishab Shetty : రుక్మిణి ని అన్ ఫాలో చేసిన రిషబ్… అసలు ఏం జరుగుతోంది ?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version