Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » మళ్ళీ లైలా కావాలంటున్న చైతూ…

మళ్ళీ లైలా కావాలంటున్న చైతూ…

  • August 7, 2017 / 12:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మళ్ళీ లైలా కావాలంటున్న చైతూ…

ఒక్కోసారి హీరోయిన్ లో ఏం నచ్చుతుందో ఏమో తెలియదు కానీ.. సినిమా ఫెయిల్ అయినా సేమ్ హీరోయిన్ కావాలని కోరుకుంటున్నారు. గతేడాది రామ్ చరణ్ ఈ రూల్ ని ఫాలో అయ్యి.. తాను నటించిన సూపర్ డిజాస్టర్ “బ్రూస్ లీ”లో తనకు జోడీగా నటించిన రకుల్ ను ఏమాత్రం మొహమాటం లేకుండా తన తదుపరి చిత్రమైన “ధృవ”లోనూ ఏరికోరి ఎంపిక చేసుకొన్నాడు. ఇప్పుడు అదే తరహాలో నాగచైతన్య కూడా తన లాస్ట్ ఫ్లాప్ మూవీ “లైలా కోసం” హీరోయిన్ పూజా హెగ్డే మళ్ళీ కావాలి అంటూ మారాం చేస్తున్నాట్ట.

నిజానికి “ఒక లైకా కోసం” ఫ్లాప్ అనంతరం పూజకు తెలుగులో మరో అవకాశం లభించలేదు. కానీ బాలీవుడ్ సినిమా “మొహెంజెదారో”లో గ్లామర్ డోస్ పెంచిన పూజను చూసిన హరీష్ శంకర్ ఆమెను “దువ్వాడ జగన్నాధం”లో సెలక్ట్ చేసుకొని అమ్మడి అందాలను అత్యంత ఉదారంగా ఆరబోసి ప్రేక్షకుల్ని థియేటర్ల వైపు పరుగులు పెట్టించాడు. మరి నిజంగా తన సరసన నటించిన లైలాపై ఉన్న అభిమానమో లేక “డీజే”లో అమ్మడు ఆరబోసిన అందాలు చూసి ఫిదా అయ్యాడో తెలియదు కానీ.. చందు మొండేటి దర్శకత్వంలో తాను హీరోగా నటించనున్న చిత్రంలో హీరోయిన్ పూజ హెగ్డే కావాలని కోరుతున్నాడు నాగచైతన్య. మరి చైతూ కోరికను పూజ అంగీకరిస్తుందో లేదో చూడాలి!

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Duvvada Jagannadam Movie
  • #naga chaitanya
  • #oka laila kosam movie
  • #Pooja Hegde

Also Read

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

related news

Naga Chaitanya: చైతూ- తరుణ్ భాస్కర్.. క్రేజీ కాంబో..కానీ?

Anil Ravipudi: ‘శ్రీమతి లలిత రెడ్డి’.. అనిల్ రావిపూడి ఇలాంటి టైటిల్ పెడతాడా?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

trending news

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘థగ్ లైఫ్’ ..!

8 mins ago
Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

43 mins ago
Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

55 mins ago
Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

59 mins ago
Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

8 hours ago

latest news

Deepika Padukone : దీపికా పదుకొనే  చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

2 mins ago
Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్ కి షాక్.. విడాకులు నోటీసులు ఇచ్చిన భార్య.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు !

56 mins ago
Vijay-Rashmika : అన్నయ్య పెళ్లిపై ఆనంద్ ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

3 hours ago
Sree Vishnu: ‘కింగ్‌ ఆఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ అంటే కష్టంగా అనిపిస్తోందా? శ్రీవిష్ణు ఏమన్నారంటే?

5 hours ago
Puri Jagannath: మరో తమిళ హీరో డేట్స్‌ పట్టేసిన పూరి జగన్నాథ్‌.. చూస్తుంటే ఇక తెలుగులో..

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version