Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » పారితోషికాన్ని డబుల్ చేసిన పూజా హెగ్డే

పారితోషికాన్ని డబుల్ చేసిన పూజా హెగ్డే

  • June 24, 2017 / 11:08 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పారితోషికాన్ని డబుల్ చేసిన పూజా హెగ్డే

పూజా హెగ్డే కాలేజీ అమ్మయిలా ‘ఒక లైలా కోసం’, ‘ముకుంద’ చిత్రాల్లో కనిపించింది. ఆ చిత్రాలు మంచి పేరు తెచ్చిపెట్టినప్పటికీ ఆమెకు మాస్ లో పెద్ద ఫాలోయింగ్ సంపాదించి పెట్టలేకపోయింది. లేటెస్ట్ గా పూజా ‘డీజే’లో నటించింది. సిగ్గు, బిడియం పక్కన పెట్టి అందాలు ఆరబోసింది. అల్లు అర్జున్ తో పూజా చేసిన రొమాన్స్ సినిమాకి ప్లస్ అయింది. పాటల్లో స్టెప్పులతో పాటు ఎక్స్ పోజింగ్ మాస్ ఆడియన్స్ ని ఆకర్షించింది. ట్రైలర్ తోనే టాలీవుడ్ టాక్ ఆఫ్ టౌన్ అయిన పూజా హెగ్డే సినిమా రిలీజ్ కావడంతో అందరూ ఈమె గురించే మాట్లాడుకుంటున్నారు. తమ సినిమాలో నటింపచేయించేందుకు నిర్మాతలు సంప్రదింపులు మొదలెట్టారు. మహేష్ స్పైడర్, భరత్ అను నేను సినిమాల తర్వాత వంశీ పైడిపల్లి దర్సకత్వంలో ఓ సినిమా చేయనున్నారు.

ఈ చిత్రాన్ని అశ్వినీదత్ తో కలిసి దిల్ రాజు నిర్మించనున్నారు. ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డే ని అనుకున్నారు. ఆమెని ఇప్పుడు సంప్రదిస్తే కోటి పారితోషికం చెప్పిందంట. డీజే కి 50 లక్షలు మాత్రమే తీసుకున్న పూజా కోటి చెప్పడంతో నిర్మాతలు షాక్ తిన్నారని సమాచారం. అయినా ఇచ్చేందుకు దిల్ రాజు రెడీ గా ఉన్నట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న సినీ విశ్లేషకులు క్రేజ్ ని క్యాష్ చేసుకోవడం పూజాకి బాగా తెలిసినట్లుందని చెప్పుకుంటున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Pooja Hegde
  • #dill raju
  • #Duvvada Jagannadam
  • #Mahesh25
  • #Pooja Hegde

Also Read

Vijay Devarakonda: విజయ్ – రష్మిక పెళ్ళి… నగల విలువ తెలిస్తే షాక్ అవుతారు

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

related news

Anil Ravipudi: ‘శ్రీమతి లలిత రెడ్డి’.. అనిల్ రావిపూడి ఇలాంటి టైటిల్ పెడతాడా?

Nani-Sujith : సుజిత్ – నాని కాంబోలో తెరకెక్కే సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా..?

Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

trending news

Vijay Devarakonda: విజయ్ – రష్మిక పెళ్ళి… నగల విలువ తెలిస్తే షాక్ అవుతారు

Vijay Devarakonda: విజయ్ – రష్మిక పెళ్ళి… నగల విలువ తెలిస్తే షాక్ అవుతారు

3 hours ago
Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

4 hours ago
Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

15 hours ago
Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

16 hours ago
Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘థగ్ లైఫ్’ ..!

19 hours ago

latest news

Taapsee: డ్యామేజ్‌ కంట్రోల్‌ చేస్తున్న తాప్సి.. స్వరం మార్చిన రెబల్‌ హీరోయిన్‌

4 mins ago
రజనీ కొడుకు ఎవరో తెలిసిపోయింది… సిబి ప్లానింగ్‌ ఏంటో?

13 mins ago
Little Things: తెలుగులోకి సూపర్ హిట్ రొమాంటిక్ సిరీస్.. ETV Win మాస్టర్ ప్లాన్

18 hours ago
Deepika Padukone : దీపికా పదుకొనే  చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

Deepika Padukone : దీపికా పదుకొనే చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

19 hours ago
Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version