Pooja Hegde: మెస్మరైజ్ చేస్తున్న బుట్ట బొమ్మ… వైరల్ అవుతున్న పూజా హెగ్డే లేటెస్ట్ ఫోటోలు.!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే అందరికీ సుపరిచితమే. సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో పూజా ఒకరు. ఆమె సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికీ తెలుసు. తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసుకోవడంతో పాటు అప్పుడప్పుడు అభిమానులతో కూడా ముచ్చటిస్తూ ఉంటుంది ఈ అమ్మడు. ఆమె షేర్ చేసిన ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి..
- January 30, 2025 / 11:45 AM ISTByFilmy Focus Desk





















