Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Pooja Hegde Remuneration: రెమ్యునరేషన్ పెంచేసిన పూజాహెగ్డే!

Pooja Hegde Remuneration: రెమ్యునరేషన్ పెంచేసిన పూజాహెగ్డే!

  • June 8, 2022 / 09:59 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pooja Hegde Remuneration: రెమ్యునరేషన్ పెంచేసిన పూజాహెగ్డే!

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది పూజాహెగ్డే. దాదాపు అగ్ర హీరోలందరి సరసన కలిసి నటించింది. అయితే ఈ మధ్యకాలంలో ఆమె నటిస్తోన్న సినిమాలు పెద్దగా వర్కవుట్ అవ్వడం లేదు. ‘రాధేశ్యామ్’, ‘బీస్ట్’ సినిమాలతో ప్రేక్షకులను నిరాశ పరిచింది పూజాహెగ్డే. అయినప్పటికీ ఆమెకి అవకాశాలు మాత్రం వస్తున్నాయి. టాలీవుడ్ లో హీరోయిన్ల కరువు ఉండడంతో పూజా డిమాండ్ పెరిగిపోతుంది. దీంతో ఆమె రెమ్యునరేషన్ పెంచుకుంటూ పోతుంది. సినిమా సినిమాకి రేటు పెంచేస్తుంది.

ప్రస్తుతం ఈ బ్యూటీ రెమ్యునరేషన్ రూ.5 కోట్లకు చేరుకుంది. పూరి జగన్నాధ్ లేటెస్ట్ సినిమాకి ఆమె డిమాండ్ చేస్తోన్న రెమ్యునరేషన్ ఐదు కోట్లని తెలుస్తోంది. ఇందులో నాలుగు కోట్లు పూజా రెమ్యునరేషన్, మరో కోటి రూపాయలు ఆమె వ్యక్తిగత స్టాఫ్ ఖర్చులు. ప్రస్తుతానికి పూజాహెగ్డే చేతిలో త్రివిక్రమ్-మహేష్ బాబు సినిమా మాత్రమే ఉంది. అలానే పవన్-హరీష్ శంకర్ సినిమాలో పూజాని హీరోయిన్ గా తీసుకున్నారని సమాచారం. అయితే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో ఎవరికీ క్లారిటీ లేదు.

ఇవి కాకుండా హిందీలో రెండు సినిమాలు ఉన్నాయి. తెలుగులో కొత్తగా సినిమా అవకాశాలు వచ్చేలా కనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పటికే ఆమె టాలీవుడ్ లో స్టార్ హీరోలతో కలిసి సినిమాలు చేసేసింది. మహేష్ బాబు లాంటి హీరోలు ఆమెని రిపీట్ కూడా చేస్తున్నారు. కాబట్టి స్టార్ హీరోలు మరోసారి పూజాని తమ సినిమాల్లో తీసుకునే అవకాశాలు తక్కువ.

మిడ్ రేంజ్ హీరోల సినిమాల్లో తీసుకోవాలంటే ఆమె రెమ్యునరేషన్ చాలా ఎక్కువ కాబట్టి బడ్జెట్ సహకరించదు. అందుకే పూజా తనకు క్రేజ్ ఉన్నప్పుడే ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేసి తీసుకుంటోంది.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Pooja Hegde
  • #Bhavadeeyudu Bhagat Singh
  • #JGM
  • #Pooja Hegde

Also Read

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

related news

Anil Ravipudi: ‘శ్రీమతి లలిత రెడ్డి’.. అనిల్ రావిపూడి ఇలాంటి టైటిల్ పెడతాడా?

Nani-Sujith : సుజిత్ – నాని కాంబోలో తెరకెక్కే సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా..?

Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

trending news

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

17 hours ago
Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

21 hours ago
Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

2 days ago
Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

2 days ago
Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

2 days ago

latest news

Vishwak Sen: నానిలా మాట్లాడుతున్న విశ్వక్‌సేన్‌.. ‘ఫంకీ’ గురించి అడిగితే..

19 hours ago
Kamal Haasan, Rajinikanth: లేనిపోని చర్చ ఎందుకు బ్రో… KHxRK సినిమాను ఎంజాయ్‌ చేయొచ్చుగా..

Rashmika: ఏంటీ.. పెళ్లికి ముందు రష్మిక ఇలాంటి పాత్ర చేస్తోందా? రిస్కేనా?

Sivaji: మూడు రోజులు నిద్రపోలేదు: శివాజీ కామెంట్స్‌ వైరల్‌

20 hours ago
Sai Madhav Burra: ఆయన సినిమా మధ్యలో వదిలేశారు.. వీళ్లు ఫోన్లు ఎత్తడం లేదు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version