Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ఇప్పటికైనా పూజ మారుతుందా?

ఇప్పటికైనా పూజ మారుతుందా?

  • October 30, 2019 / 03:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇప్పటికైనా పూజ మారుతుందా?

పూజా హెగ్దే.. పరిచయం అక్కర్లేని పేరు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈమెనే స్టార్ హీరోయిన్. ఇప్పటికే దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించేసింది. అల్లు అర్జున్ తో రెండో సినిమా చేస్తుంది. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పక్కన కూడా ఓ సినిమా చేస్తుంది. ఇక ఎన్టీఆర్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోల పక్కన కూడా నటించేసింది. ఇక కుర్ర హీరోలైన నాగచైతన్య, వరుణ్ తేజ్ ల పక్కన కూడా నటించేసింది. అయితే ఈ అమ్మడికి బాలీవుడ్ లో రాణించాలనేది పెద్ద కోరిక.

Pooja Hegde Latest Pic

తెలుగులో మొదటి సినిమా చేసిన వెంటనే బాలీవుడ్ లో హృతిక్ పక్కన నటించే ఛాన్స్ కొట్టేసింది. అయితే ఆ సినిమా పెద్ద డిజాస్టర్ కావడంతో ఈమెను అక్కడ ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇప్పుడు తెలుగులో ఈమె కెరీర్ పీక్స్ లో ఉంది. ఇలాంటి టైం లో కూడా బాలీవుడ్ లో ‘హౌస్ ఫుల్4’ సినిమాలో నటించింది. అయితే ఈ చిత్రం కూడా అక్కడ ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రం కోసం తెలుగులో రెండు సినిమాలు వదిలేసుకుందట పూజ. ఈమెకు తెలుగులో కోటిన్నర వరకూ పారితోషికం ఇస్తారు అంతే కాదు ఈమెకు 5 స్టార్ హోటల్ లో అని ఫెసిలిటీలు ఫ్రీగా ఇస్తుంటారు. ఇవన్నీ పక్కన పెట్టేసి ‘హౌస్ ఫుల్4’ కోసం రెండు సినిమాలు వదిలేసుకు ని మళ్ళీ ప్రమోషన్లకు కూడా మరో నెల కేటాయించింది. ఇంత చేసినా కనీసం ఆమె పాత్రకైనా మంచి పేరు వచ్చిందా అంటే.. అది కూడా లేదు..! ఈ సినిమాలు పూజ గురించి ఎవ్వరూ మాట్లాడుకోవడం లేదు. కృతి సనన్ మెయిన్ హీరోయిన్ కాబట్టి పూజ ను పెద్దగా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ఈమె తప్పు తెలుసుకుని తెలుగు సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందేమో చూడాలి..!

విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ala Viakuntapuram lo
  • #Aravinda Sametha
  • #Gaddala Konda Ganesh
  • #House Full 4
  • #Jaanu

Also Read

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

related news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

trending news

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

9 mins ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 hours ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

1 day ago
Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

1 day ago
Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

9 mins ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

36 mins ago
Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

3 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

22 hours ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version