Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Featured Stories » నెట్టింట వైరల్ అవుతున్న పూజా హెగ్డే యమ హాట్ ఫోటో..!

నెట్టింట వైరల్ అవుతున్న పూజా హెగ్డే యమ హాట్ ఫోటో..!

  • January 11, 2021 / 04:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నెట్టింట వైరల్ అవుతున్న పూజా హెగ్డే యమ హాట్ ఫోటో..!

పూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్ ను ఏలుతున్న హీరోయిన్. పారితోషికం పరంగా చూసుకున్నా.. క్రేజ్ పరంగా చూసుకున్నా.. ప్రస్తుతం ఈమె నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది. కేవలం తెలుగులో మాత్రమే కాదు బాలీవుడ్లో కూడా ఈమె సత్తా చాటుతుంది. చాప కింద నీరులా మెల్ల మెల్లగా అక్కడి స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటుంది ఈ బ్యూటీ. పారితోషికం కూడా అక్కడ అదే స్థాయిలో ఇస్తారు కాబట్టి..పూజ అక్కడే ఎక్కువ ఫోకస్ చేస్తుందని టాక్ నడుస్తుంది.

ఈ మధ్యకాలంలో పూజ పాల్గొంటున్న ఫోటో షూట్లు కూడా ఎక్కువ బాలీవుడ్ దర్శక నిర్మాతలను అలాగే అక్కడి స్టార్ హీరోలను ఎట్రాక్ట్ చేసే విధంగానే ఉంటున్నాయి అనడంలో అతిశయోక్తి లేదు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. ఇటీవల ఈ అమ్మడు ఓ ఫోటోని షేర్ చేసింది. ఆ ఫోటోని జస్ట్ హాట్ అంటే సరిపోదు… యమ హాట్ అనాల్సిందే. ‘ఒక లైలా కోసం’ ‘ముకుంద’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పూజ.. ఆ తరువాత బాలీవుడ్ లో ఆఫర్ రావడంతో టాలీవుడ్ ను నెగ్లెక్ట్ చేసింది.

అయితే అక్కడ ఈ బ్యూటీకి అంత ఆదరణ దక్కలేదు. ఆమె నటించిన మొదటి సినిమానే డిజాస్టర్ అయ్యింది. దాంతో ‘దువ్వాడ జగన్నాథం’ చిత్రంతో మళ్ళీ టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రంలో బికినీ ధరించి టాలీవుడ్ ప్రేక్షకులను కట్టి పడేసింది. అప్పటి నుండీ ఈ అమ్మడు గ్లామర్ డోస్ పెంచుతూనే ఉంది.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

pooja-hegde-latest-pic

18

9pooja-hegde

19

20

pooja-hegde-stunning-pose1

More…

1

Pooja Hegde Latest Photoshoot Stills (1)

2

Pooja Hegde Latest Photoshoot Stills (2)

3

Pooja Hegde Latest Photoshoot Stills (3)

4

Pooja Hegde Latest Photoshoot Stills (4)

5

Pooja Hegde Latest Photoshoot Stills (5)

6

Pooja Hegde Latest Photoshoot Stills (6)

7

Pooja Hegde Latest Photoshoot Stills (7)

8

Pooja Hegde Latest Photoshoot Stills (8)

9

Pooja Hegde Latest Photoshoot Stills (9)

10

Pooja Hegde Latest Photoshoot Stills (10)

11

12

Pooja Hegde Latest Photoshoot Stills (11)

13

Pooja Hegde Latest Photoshoot Stills (12)

14

Pooja Hegde Latest Photoshoot Stills (14)

15

Pooja Hegde Latest Photoshoot Stills (15)

Most Recommended Video

క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Pooja Hegde
  • #Actress Pooja Hegde
  • #Most Eligible Bachelor
  • #Pooja Hegde

Also Read

Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Youth Review in Telugu: యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Youth Review in Telugu: యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

related news

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

trending news

Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

16 hours ago
Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

18 hours ago
Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Youth Review in Telugu: యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Youth Review in Telugu: యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

21 hours ago

latest news

Tollywood: శ్రీరామనవమి స్పెషల్ : టాలీవుడ్లో శ్రీరామునిగా మెప్పించిన హీరోలు వీళ్ళే

Tollywood: శ్రీరామనవమి స్పెషల్ : టాలీవుడ్లో శ్రీరామునిగా మెప్పించిన హీరోలు వీళ్ళే

9 hours ago
Rahul Ramakrishna : పారాక్వైట్ ను నిషేధించండి అంటూ నటుడు రాహుల్ రామకృష్ణ వినతి.. ఏం జరిగిందో తెలిస్తే షాక్ అవుతారు !

Rahul Ramakrishna : పారాక్వైట్ ను నిషేధించండి అంటూ నటుడు రాహుల్ రామకృష్ణ వినతి.. ఏం జరిగిందో తెలిస్తే షాక్ అవుతారు !

14 hours ago
Ram Charan: పాట పాడాడు.. డబ్బింగ్‌ చెప్పాడు.. రామ్‌చరణ్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

Ram Charan: పాట పాడాడు.. డబ్బింగ్‌ చెప్పాడు.. రామ్‌చరణ్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

15 hours ago
Priyanka Chopra: వారణాసి టైమ్‌ ట్రావల్‌ సినిమానే కానీ.. ప్రియాంక చోప్రా కామెంట్స్‌ వైరల్‌

Priyanka Chopra: వారణాసి టైమ్‌ ట్రావల్‌ సినిమానే కానీ.. ప్రియాంక చోప్రా కామెంట్స్‌ వైరల్‌

15 hours ago
Ashwath Marimuthu: రజనీ, కమల్‌కి కథ చెప్పా.. కానీ ఎందుకో చేయలేదు.. యంగ్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Ashwath Marimuthu: రజనీ, కమల్‌కి కథ చెప్పా.. కానీ ఎందుకో చేయలేదు.. యంగ్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version