Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Featured Stories » కాజల్ అవకాశాన్ని లాగేసుకున్న పూజా హెగ్దే?

కాజల్ అవకాశాన్ని లాగేసుకున్న పూజా హెగ్దే?

  • July 2, 2019 / 03:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కాజల్ అవకాశాన్ని లాగేసుకున్న పూజా హెగ్దే?

ప్రస్తుతం టాలీవుడ్ లో పూజా హెగ్దే హవ్వ ఎక్కువయ్యింది. ప్రస్తుతం అల్లు అర్జున్, వరుణ్ తేజ్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్న పూజా ఇప్పుడు స్టార్ హీరోయిన్ కాజల్ ఆఫర్ నే లాగేసుకుందట. విషయం ఏమిటంటే నాగార్జున, కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్లో నాగార్జున హీరోగా ‘బంగార్రాజు’ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్ గా మొదట కాజల్ ను తీసుకోవాలనుకున్నారట. ఇందుకోసం ఆమెను సంప్రదించారట కూడా. ఆమె కూడా ఈ ఆఫర్ కు ఓకే చెప్పిందని కూడా తెలుస్తుంది. అయితే ఏమైందో ఏమో తెలీదు కాజల్ ప్లేస్ లో పూజా హెగ్దే ను తీసుకోవాలని భావిస్తున్నారట.

pooja-hegde-to-replace-kajal1

ఇక ఈ చిత్రంలో నాగ చైతన్య కూడా నటిస్తున్నాడు. ఆయన సరసన కీర్తి సురేష్ నటించనుందట. పూజా హెగ్దే మాత్రం నాగార్జున సరసన నటించబోతుందని తెలుస్తుంది. అయితే గతంలో నాగ చైతన్య తో ‘ఒక లైలా కోసం’ చిత్రంలో హీరోయిన్ గా నటించింది పూజా హెగ్దే. ఈ చిత్రంతోనే ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ చిత్రంలో నాగార్జున సరసన నటించడమంటే.. ఒక రకంగా నాగ చైతన్యకు తల్లిగా నటించడమే. మరి పూజా పాత్రని డైరెక్టర్ ఎలా డిజైన్ చేసుంటాడో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #kajal
  • #naga chaitanya
  • #Pooja Hedge

Also Read

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

related news

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Srikanth: అరెస్ట్ అయిన సీనియర్ హీరో శ్రీరామ్.. అసలేం జరిగింది?

Akhil: చైతన్య, నాగ్ ఓకే.. అఖిల్ కూడా హిట్టు కొడితే..!

Nagarjuna: లోకమంతా డబ్బు చుట్టే.. మరి నాగార్జున, శేఖర్‌ కమ్ముల ఏమన్నారంటే?

Naga Chaitanya: ‘#NC25’ : డైరెక్టర్ విషయంలో ఈ కన్ఫ్యూజన్ ఏంటి?

Akhil Wedding Photos: ఓ ఇంటివాడైన అక్కినేని అఖిల్‌.. సోషల్‌ మీడియాలో పొటోలు వైరల్‌!

trending news

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

7 hours ago
Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

1 day ago
Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

1 day ago

latest news

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

46 mins ago
Vijay, Rashmika: విజయ్‌ దేవరకొండకు ప్రామిస్‌ చేసిన రష్మిక మందన.. ఎందుకో తెలుసు కదా!

59 mins ago
Kuberaa Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కుబేర’

2 hours ago
Sreeleela: టాలీవుడ్ నిర్మాతలకి షాకిస్తున్న శ్రీలీల!

Dil Raju: ‘హనుమాన్’ ఇష్యూ.. దిల్ రాజు లేటెస్ట్ కామెంట్స్ వైరల్

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version