Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » తమన్నా కంటే పూజా హెగ్డేనే బెటర్ అనుకుంటున్న రవితేజ టీం..!

తమన్నా కంటే పూజా హెగ్డేనే బెటర్ అనుకుంటున్న రవితేజ టీం..!

  • September 9, 2020 / 11:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తమన్నా కంటే పూజా హెగ్డేనే బెటర్ అనుకుంటున్న రవితేజ టీం..!

మాస్ మహారాజ్ ర‌వితేజ రవితేజ హీరోగా ‘రాక్షసుడు'(తమిళ రాట్సాసన్) ఫేమ్ ర‌మేష్ వ‌ర్మ డైరెక్షన్లో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘కిలాడీ’ అనే టైటిల్ ను కూడా పరిశీలిస్తున్నారు. రవితేజతో పాటు ఈ చిత్రంలో మరో యంగ్ హీరో కూడా నటించబోతున్నాడని టాక్. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది వచ్చిన ‘డిస్కో రాజా’ చిత్రంలో కూడా రవితేజ డబుల్ రోల్ ప్లే చేసాడు. ఇప్పుడు మరోసారి డబుల్ రోల్ చెయ్యడానికి రెడీ అవుతున్నాడన్న మాట. సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే..

ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం ముందుగా తమన్నాను సంప్రదించారట దర్శకనిర్మాతలు. అయితే ఆమె 3 కోట్లు డిమాండ్ చేసిందట. నిర్మాతలు 2 కోట్ల వరకూ బేరాలు ఆడినా ఆమె ఒప్పుకోలేదట. ఫేడౌట్ అయిపోవడానికి రెడీగా ఉన్న హీరోయిన్ కు అంత పెట్టడం అవసరమా అని దర్శక నిర్మాతలు కూడా లైట్ తీసుకున్నారని ప్రచారం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో… పూజా హెగ్డేను సంప్రదించగా ఆమె ఓకే చెప్పేసినట్టు తెలుస్తుంది. 2 కోట్లకు పూజా ఓకే చెప్పేసిందట.

Pooja Hegde To Romance With Ravi Teja1

అయితే వీలైనంత తొందరగా తన పాత్రకు సంబంధించిన సన్నివేశాలను పూర్తి చేస్తే బెటర్ అని ఆమె తెలిపిందట. లేదంటే పెద్ద సినిమాల షూటింగ్ లు మొదలయ్యాక డేట్స్ అడ్జస్ట్మెంట్స్ అనేవి కష్టమవుతాయి అనేది ఆమె ఆలోచన. ఏమైనా పూజ ఓపెన్ గా విషయం చెప్పడం పట్ల దర్శకనిర్మాతలు హర్షం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే పూజా హెగ్డే.. ఉన్నది ఉన్నట్టుగా చెప్పేయడం.. అందులోనూ క్రేజ్ ఉన్న హీరోయిన్ 2 కోట్లకే ఓకే చెప్పడంతో వారిని ఇంప్రెస్ చేసినట్టు తెలుస్తుంది. ఇక మరో రవితేజ సరసన హీరోయిన్ ర‌కుల్ ను తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది.

Most Recommended Video

బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
బిగ్‌బాస్‌ 4 హైలెట్స్: ఏడుపులు.. అలకలు.. ఆగ్రహాలు.. ఆవేశాలు!
బిగ్ బాస్ 4 నామినేషన్: కిటికీల ఆటలో తలుపులు మూసేసింది ఎవరికంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #killadi
  • #Mass Maharaja raviteja
  • #Pooja Hegde
  • #Ramesh Varma
  • #tamannah

Also Read

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

related news

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

trending news

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

4 hours ago
Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

15 hours ago
Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

18 hours ago
Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

19 hours ago
NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

1 day ago

latest news

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

17 hours ago
Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

17 hours ago
Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

17 hours ago
Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

17 hours ago
Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version