Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » దువ్వాడ జగన్నాధమ్ తో పూజ హెగ్డే కి హైప్ వచ్చిందా ?

దువ్వాడ జగన్నాధమ్ తో పూజ హెగ్డే కి హైప్ వచ్చిందా ?

  • July 6, 2017 / 06:58 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

దువ్వాడ జగన్నాధమ్ తో పూజ హెగ్డే కి హైప్ వచ్చిందా ?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా డీజె రిసల్ట్ పై ఇంకా సందిగ్ధం కొనసాగుతూనే ఉంది…ఒక పక్క సినిమా రివ్యూస్ చూసినా…సినిమా చూసిన పెద్దగా ఆకట్టుకున్నట్లు ఏమీ అనిపించకపోయినప్పటికీ కలెక్షన్స్ పరంగా మాత్రం మాటలు కోటలు దాటుతూ ఉండడం చూస్తూ ఉంటే నిజమేనా….అన్న భావం అందరికీ కలుగుతుంది…అయితే అదే క్రమంలో ఈ లెక్కల్లో నిజం ఎంత ఉందో కానీ…డీజె వల్ల లాభ పడిన వారిలో ఎవరన్నా ఉన్నారా అంటే…అది కేవలం మన అందాల భామ, ఈ సినిమా హీరోయిన్ పూజా మాత్రమే…ఎలా అంటారా…ఈ సినిమా ఆమె నటన కన్నా…ఆమె చేసిన అందాల ఆరబోతకి ఫిదా అయిపోయారు మన వాళ్ళు. మాస్ ప్రేక్షకులు అయితే ఈ బ్యూటీ కి బ్రహ్మరధం పడుతున్నారు అంటే నమ్మక తప్పని విషయం. అయితే ఇదిలా ఉంటే కరెక్ట్ గా చెప్పాలి అంటే… డిజెతో మాత్రం పూజా సుడి తిరిగిపోయింది అంటున్నారు టాలీవుడ్ సర్కిల్స్ లో వాళ్ళు.

ఇక ఆ సుడి పుణ్యమా అని…ఈ బ్యూటీ కూడా డీజ్ సినిమా తర్వాత కోటికి పైగా డిమాండ్ చేస్తుందని . అంతేకాదు డిజె తర్వాత అమ్మడి రేంజ్ ఏంటంటే కేవలం ఓ షాప్ ఓపెనింగ్ కు దాదాపు 10 లక్షల దాకా డిమాండ్ చేస్తుందని తెలుస్తుంది. స్టార్ రేంజ్ ఎంత ఉన్నా సరే ఓ షాప్ ఓపెనింగ్ కు 3 లక్షలు తీసుకుంటారు. కాని పూజా మాత్రం అంతకు రెట్టింపు చార్జ్ చేస్తుండటం విశేషం. ఇక అలాంటి వారికి పూజా దిమ్మతిరిగే షాక్ ఇస్తుందట. డిజె తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమా చేస్తున్న పూజా ఆ సినిమాకు కోటికి తక్కువ లేకుండా రెమ్యునరేషన్ వసూళు చేస్తుందని టాక్. మొత్తంగా చూసుకుంటే…క్రేజీ హీరోయిన్ కావాల్సిన లక్షణాలు అన్నీ ఉన్నా అమ్మడు మాత్రం ఎందుకో వెనుకపడ్డది…ఇప్పుడు అవకాశం చిక్కిందిగా ఇక దీపం ఆరే లోపు ఇల్లు చక్క పెట్టేస్తాది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Pooja Hegde
  • #Bellamkonda Sai Srinivas
  • #Duvvada Jagannadam Movie
  • #Pooja Hegde Movies

Also Read

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘థగ్ లైఫ్’ ..!

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

related news

Nani-Sujith : సుజిత్ – నాని కాంబోలో తెరకెక్కే సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా..?

Nani-Sujith : సుజిత్ – నాని కాంబోలో తెరకెక్కే సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా..?

trending news

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘థగ్ లైఫ్’ ..!

9 mins ago
Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

44 mins ago
Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

56 mins ago
Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

1 hour ago
Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

8 hours ago

latest news

Deepika Padukone : దీపికా పదుకొనే  చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

Deepika Padukone : దీపికా పదుకొనే చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

3 mins ago
Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్ కి షాక్.. విడాకులు నోటీసులు ఇచ్చిన భార్య.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు !

Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్ కి షాక్.. విడాకులు నోటీసులు ఇచ్చిన భార్య.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు !

57 mins ago
Vijay-Rashmika : అన్నయ్య పెళ్లిపై ఆనంద్ ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

Vijay-Rashmika : అన్నయ్య పెళ్లిపై ఆనంద్ ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

3 hours ago
Sree Vishnu: ‘కింగ్‌ ఆఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ అంటే కష్టంగా అనిపిస్తోందా? శ్రీవిష్ణు ఏమన్నారంటే?

Sree Vishnu: ‘కింగ్‌ ఆఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ అంటే కష్టంగా అనిపిస్తోందా? శ్రీవిష్ణు ఏమన్నారంటే?

5 hours ago
Puri Jagannath: మరో తమిళ హీరో డేట్స్‌ పట్టేసిన పూరి జగన్నాథ్‌.. చూస్తుంటే ఇక తెలుగులో..

Puri Jagannath: మరో తమిళ హీరో డేట్స్‌ పట్టేసిన పూరి జగన్నాథ్‌.. చూస్తుంటే ఇక తెలుగులో..

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version