Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » ఫాదర్ మందు తాగినప్పుడు పూజా హెగ్డే ఏం చేసిందంటే?

ఫాదర్ మందు తాగినప్పుడు పూజా హెగ్డే ఏం చేసిందంటే?

  • September 12, 2020 / 12:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఫాదర్ మందు తాగినప్పుడు పూజా హెగ్డే ఏం చేసిందంటే?

ఫ్రైడే ఈవెనింగ్ హెగ్డే హౌస్‌లో వీకెండ్ మస్తీ మొదలైంది. పూజా హెగ్డే ఫాదర్ మంజునాథ్ హెగ్డే కూల్ వెదర్‌లో సరదాగా స్నాక్స్ తింటూ మద్యం పుచ్చుకున్నారు. అదేనండీ దేవతల భాషలో సురాపానం. బయట నాటు భాషలో సారా అంటారు. పబ్బుల్లో బీరు, వోడ్కా, విస్కీ అంటూ రకరకాల పేర్లతో పిలుస్తారు. ఒకప్పుడు మందు తాగే మనిషిని వింతగా చూసేవారు. కాని ఇప్పుడు కామన్ అయ్యింది. గుండెకు మంచిదని కొందరు, అలవాటు అయ్యిందని ఇంకొందరు పుచ్చుకుంటున్నారు. హైక్లాస్ ఇళ్లల్లో రెండు పెగ్గులు వెయ్యడం స్టేటస్ సింబల్ గా మారిందని చెప్పుకోవాలి. హెగ్డే ఫ్యామిలీది ఏ కేటగిరీ అనేది పక్కన పెడితే… ఫాదర్ మందు తాగినప్పుడు పూజా హెగ్డే ఏం చేసిందో తెలుసా? దగ్గరుండి మందు మిక్స్ చేసి ఇచ్చింది. అవును… నిజంగా ఆమె మందు కలిపి ఇచ్చింది.

హౌస్‌లో అప్పుడప్పుడూ పూజా హెగ్డే షేప్ అవతారం ఎత్తుత్తారు. ఫ్యామిలీ మెంబెర్స్‌కి వంట చేసి పెడతారు. షేప్ పూజా పేరుతో వండినవి సోషల్ మీడియాలో షేర్ చేస్తారు. ఫ్రైడే ఈవెనింగ్ కూడా అలా షేర్ చేశారు. అయితే, ఈసారి వంట చెయ్యలేదు. ఫాదర్‌కి కాక్ టైల్ కలిపి ఇచ్చారు. “జానీ టామరిండ్‌ హైబాల్” చేసి ఇచ్చారు. అదెలా చెయ్యాలో కూడా రెసిపీ షేర్ చేశారు. జానీ వాకర్ బ్రాండ్‌కి చెందిన రెడ్ లేబుల్ 50ఎంఎల్, స్వీట్ టామరిండ్ (తీయ్యటి చింతపండు) 20ఎంఎల్, టానిక్ వాటర్ కలిపి పైన నిమ్మకాయ చక్రాలతో గార్నిష్ చెయ్యాలని పూజా హెగ్డే తెలిపింది.

Pooja Hegde turns chef for her father1

సినిమాల విషయానికి వస్తే… ప్రభాస్ సరసన ‘రాధేశ్యామ్’, అఖిల్ అక్కినేని సరసన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’లో పూజా హెగ్డే హీరోయిన్‌గా యాక్ట్ చేస్తున్నారు. రవితేజ హీరోగా రమేష్ వర్మ డైరెక్షన్ చెయ్యనున్న సినిమాలో పూజా హెగ్డేని తీసుకోవాలని ట్రై చేస్తున్నారట.

Most Recommended Video

బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
బిగ్‌బాస్ ఇంట్లో అభిజీత్‌ లాంటోడు ఉండాల్సిందే!
బిగ్ బాస్ 4 నామినేషన్: కిటికీల ఆటలో తలుపులు మూసేసింది ఎవరికంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Pooja Hegde
  • #Pooja Hegde

Also Read

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

related news

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

trending news

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

44 mins ago
Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

8 hours ago
Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

18 hours ago
Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

21 hours ago
Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

23 hours ago

latest news

Pooja Hegde : పూజ హెగ్దే ఎంగేజ్మెంట్ అయిపోయిందా ? వైరల్ అవుతున్న పిక్స్ !

Pooja Hegde : పూజ హెగ్దే ఎంగేజ్మెంట్ అయిపోయిందా ? వైరల్ అవుతున్న పిక్స్ !

2 hours ago
Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

21 hours ago
Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

21 hours ago
Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

21 hours ago
Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version