Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Pooja Hegde Dress Cost: కేన్స్ లో పూజా వేసుకున్న డ్రెస్ ఎంతంటే..?

Pooja Hegde Dress Cost: కేన్స్ లో పూజా వేసుకున్న డ్రెస్ ఎంతంటే..?

  • May 21, 2022 / 06:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pooja Hegde Dress Cost: కేన్స్ లో పూజా వేసుకున్న డ్రెస్ ఎంతంటే..?

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో డెబ్యూ ఇచ్చింది పూజాహెగ్డే. తొలిసారి ఈ ఈవెంట్ కి ఆహ్వానం రావడంతో రెడ్ కార్పెట్ పై హొయలు ఒలికించడంతో పాటు.. రకరకాల ఫొటోషూట్స్ ఎట్రాక్ట్ చేస్తోంది. ఇందులో భాగంగా సాగర తీరంలో వైట్ డ్రెస్ తో ఈమె చేసిన ఫొటోషూట్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ ఫొటోషూట్ లో ఆమె వేసుకున్న వైట్ కలర్ డ్రెస్ పై ఇప్పుడు అందరి దృష్టి పడింది. కేన్స్ ఫెస్టివల్ లో భాగంగా పూజా వేసుకున్న ఈ డ్రెస్ రేటు అక్షరాలా రూ.లక్ష పదిహేను వేలు.

చూడడానికి చాలా సింపుల్ గా కనిపిస్తున్న ఈ డ్రెస్ వెనుక చాలా పెద్ద కథ ఉందని చెబుతున్నారు ఆస్ట్రేలియాకు చెందిన డిజైనర్ టోనీ మేటిసెవ్ స్కీ. ఈ డ్రెస్ స్పెషాలిటీ ఏంటంటే.. ఎక్కడా కూడా హ్యాంగ్ అవుతున్నట్లు కనిపించదట. ఓ పక్క బాడీకి అతుక్కుపోయినట్లు కనిపిస్తూనే.. మరోపక్క ఎద, మెడ భాగంలో పెర్ఫెక్ట్ డిజైనింగ్ ఇస్తుందట. అందుకే దీనికి ఇంత రేటు పెట్టాల్సి వస్తుందని చెబుతున్నారు. పైగా ఈ డ్రెస్ వేసుకుంటే జ్యువెలరీ ఖర్చు కూడా ఉండదని..

సింపుల్ గా ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే సరిపోతుందని అంటున్నారు. ఈ డ్రెస్ వేసుకొని.. సింపుల్ జ్యువెలరీతో బీచ్ దగ్గర మెరిసింది పూజాహెగ్డే. అలా కేన్స్ లో తన టూర్ ను పూర్తి చేసుకుంది ఈ బ్యూటీ. ఇప్పుడు ఇండియాకు బయలుదేరింది. ఇక్కడికి రాగానే తన సినిమాలతో బిజీ కానుంది. సల్మాన్ ఖాన్ తో నటిస్తోన్న సినిమా షూటింగ్ లో పాల్గొనుంది.

అలానే ‘సర్కస్’ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టనుంది. వీటితో పాటు తెలుగులో మహేష్ బాబు-త్రివిక్రమ్ సినిమాలో నటించబోతుంది. పవన్ కళ్యాణ్ ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమాలో కూడా ఈమెనే హీరోయిన్ గా తీసుకోబోతున్నట్లు సమాచారం.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #Actress Pooja Hegde
  • #beast
  • #Pooja Hegde
  • #Radhe shyam

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

52 mins ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 hour ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

3 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

1 day ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version