Pooja Ramachandran: ‘బిగ్ బాస్’ బ్యూటీ పూజా రామచంద్రన్ బేబీ బంప్ ఫోటోలు వైరల్..!

  • January 7, 2023 / 06:44 PM IST

పూజా రామచంద్రన్.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ‘లవ్ ఫెయిల్యూర్’, ‘స్వామి రారా’, ‘దోచేయ్’, ‘గంగ’,’కృష్ణార్జున యుద్ధం’, ‘త్రిపుర’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ‘బిగ్ బాస్ 2’ లో కూడా ఓ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి.. 4 వారాల పాటు హౌస్ లో కొనసాగింది. ఈమెకి ఫిట్ నెస్ మెయింటైన్ చేయడం కోసం చాలా వర్కౌట్లు చేస్తుంటుంది.

పూజా ఇప్పుడు ప్రెగ్నెంట్ అన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆమె గర్భవతి అయినప్పటికీ కఠినమైన యోగాసనాలు వేసి అందరికీ షాకిచ్చింది. తాజాగా ఆమెకు సంబంధించిన కొన్ని బేబీ బంప్ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అవి ప్రస్తుతం వైరల్ గా మారాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus